(p. 843) prāku or పాకు prāku. [Tel.] v. n. To mount up, to get up, to climb, ఎక్కు To creep, crawl. రొమ్ముతో జరగు. To climb, as a vine. n. A prop for a creeper to climb on, తీగ పాకుటకు దగ్గిపాతినకొయ్య. Dirt, stain, మాలిన్యము. Moss, పాచి. ప్రాకుడు prākuḍu. n. The act of climbing, పాకుడ. ప్రాకుదెంచు prāku-denṭsu. v. n. Same as ప్రాకు. ప్రాకులాడు prākul-āḍu. v. n. To mount by climbing up. ప్రాకియెక్కు. ప్రాకొను prā-konu. (ప్రాకు+కొను.) v. n. To be covered with moss, పాచిపట్టు.