(p. 898) beḍidamu or బేడిదము beḍidamu. [from Skt. భేదితము.] n. Horror, terror, dread, భయంకరత్వము. Cruelty, కఠినత్వము. Evil, కీడు, చెరుపు 'తాను నేననియెడు తప్పులోబెడిదంబు, మానికడు వివేకమహిమదనరి, యూరకున్నవాడు నుత్తమోత్తముడురా.' Vēma. 1027. adj. Horrible, dreadful, terrible. భయంకరమైన, ఘోరమైన. Great. అధికమైన. Hard, కఠినమైన. 'తాకి నరాఘవుండు బెడిదంబగునమ్ములవెల్లిదెల్పనక్కాకు నోర్చివాడు.' Padma. viii. 162. బెడిదముగ beḍidamu-ga. adv. Horribly, dreadfully, terribly. ఘోరముగా. బెడిదుడు beḍi-duḍu. n. A fearful or cruel man. భయంకరుడు, కఠినుడు, బెడిదురాలు bedidu-rālu. n. A fearful or cruel woman.