(p. 884) bittaramu bittaramu. [Tel.] n. A flash of light. తళుకు. Brightness. A coquettish prank, an amorous gesture, శృంగారచేష్ట, ఒయ్యారము. 'బెళుకుబేడసమీలబిత్తరంబులకంటె.' N. ix. 404. బిత్తరముగ bittaramu-ga. adv. Flashingly. ప్రకాశముగా. Gracefully, సొగసుగా. 'సరిగె మెరుంగుబంగరువు చందురు కానిపటంబులూడ్చి బిత్తరముగ చల్వపావడలు దాల్చి.' N. ix. 401. బిత్తరములాడు to be bright, ప్రకాశించు. బిత్తరి bittari. n. A coquette, a flirt. A beautiful woman. ప్రౌఢస్త్రీ, శృంగార చేష్టలుగల ఆడుది. A woman, ఆడుది. 'బిత్తరులాహలాయుధునిబిల్వగ.' Balrāma. vi. 123. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశమైన. Beautiful, సొగసైన. 'శిరమున కెంజడల్ నుదుట జెన్నగుబిత్తరిబొట్టువాతెరన్.' T. iv. 122. బిత్తరించు bittarinṭsu. v. n. To flash, to sparkle, మెరయు, తళుక్కుమను. To move about, చలించు, ఊగాడు. To crack jokes. సరసమాడు. 'బెళుకుబేడసచూపుబిత్తరింప.' N. ix. 159. బిత్తరపు bittarapu. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశించే, 'సోమునిరీతినెమ్మొగము సుందరమౌదరహాస చంద్రికా, స్తోమములీనబిత్తరపు చూపులుదిక్కుల పిక్కటిల్ల.' Surabha. 18.