(p. 1043) mollamu or మొల్లమి mollamu. [Tel.] n. Thickness, సాంద్రత. Abundance, plenty. విస్తారము. అనేకము. adj. Thick, సాంద్రము. Abundant, plentiful. 'కంకగృధ్రావలుల మొల్లంబులముసుంగుపడు పల్లంబులును.' Swa. iv. 57. మొల్లము. n. Money, ధనము. 'ఉ ఎల్లధనంబునోటువడి తిందుకులేశ్వర యింక నొడ్డగా, మొల్లమునాకుజూపుము.' భార. సభా. ii. మొల్లమిగా or మొల్లముగా mollami-gā. adv. Thickly, దట్టముగా. In abundance, plentifully. విస్తారముగా. అనేకముగా, దండిగా. 'తెల్లతెల్లనై మొల్లమిగా నంతకంతకుదిగంతంబు లందీరిచిన యిడుపులబోలెందీండ్రింప.' Swa. iii. 39. మొల్లమైన mollam-aina. adj. Abundant, plentiful. విస్తారమైన. అనేకమైన. 'మొల్లములైనసంపదలు మోచివెలుంగుచున్న నాకు.' Vish. ii. 11.