(p. 1034) mokka mokka. [Tel. short for మొలక from మొలచు.] n. A germ, shoot, young plant. నారు, చిన్నచెట్టు. Bluntness, disgrace. నాడిమిలేమి, భంగము. A stup of wood. చెట్టు నరకగా మిగిలినమోడు. మొక్కనగవు a budding smile, a slight laugh. 'గ్రక్కునంబొడము మొక్కనగవుల మోముదమ్ములకు వేరొక్కవింత.' A. iv. 45. మొక్కపైరు young corn. మొక్కకట్టు to transplant. వాణ్ని మొక్కపరచినారు they disgraced him. మొక్కచెడు mokka-cheḍu. v. n. To be disappointed or disgraced, భంగపడు, అవమానపడు. మొక్కచెడి వచ్చినాడు he returned home disgraced. మొక్కచెరుచు mokka-cheruṭsu. v. a. To disgrace, disappoint. భంగపరుచు. మొక్కచేయు mokka-chēyu. v. a. To blunt. పదునుచెరుచు. మొక్కొన్న mokka-ḍzonna. n. Maize, Indian corn, a large species of the Great Millet. Rox. i. 263. మొక్కడి or మొక్కడీదు mokkaḍi. n. An obstinate man. ముష్కరుడు. An elephant without tusks. కొమ్ములు లేనియేనుగు. మొక్కడు mokkaḍu. n. A form or determined man, a strong man. బతిష్ఠుడు, బలిసినవాడు. మొక్కడుగు mokk-aḍugu. n. The stumps of corn which yield a second crop. మొక్కపడు mokka-paḍu. v. n. To be disgraced. మొక్కపరుచు, మొక్కచెరుచు or మొక్కపుచ్చు mokka-paruṭsu. v. a. To disappoint, disgrace. భంగపరచు, అవమానముచేయు. మొక్కపోవు or మొక్కలుపోవు mokka-pōvu. v. n. To become blunt, వాడిచెడు. To be disgraced, to be disappointed, భంగపడు. మొక్కమామిడి mokka-māmiḍi. n. The Cashew nut, జీడిమామిడి.