(p. 1145) vahiñcu or వహియించు vahintsu. [Skt. వహ్ to carry.] v. a. To bear, support, sustain, assume, undertake. అతడు ఈ ప్రతిష్ఠను వహించినాడు he gained this reputation. నామీద కార్పణ్యమును వహించువాడు he entertained ill will against me.ముష్కరమును వహించు to become obstinate. తమాబును శిరసావహించినాను I have the honor to acknowledge your letter. వహనము vahanamu. n. Carrying, bearing, వహించచుట. Anything that carries. A ship, ఓడ. వహిత్రము vahitramu. n. A raft, a float, a vessel. నౌకాభేదము. BD. ii. 509. &. iv. 113. వహ్ని vahni. n. Fire, the god of fire. అగ్ని.