(p. 1239) vrēkamu, vrēkana or వ్రేగు vrēkamu. [Tel.] n. Weight, heaviness. భారము. Wonder, marvel. అతిశయము, వింత. 'నాదుచూడ్కులకు నెంతయు వ్రేగయితోచె.' M. IV. i. 178. వ్రేగు or వేగు vrēgu. v. n. To become hot, to be heated, తపించు. వ్రేగుపడు vrēgu-paḍu. v. n. To become heavy, భరపడు. వ్రేగైన or వ్రేకైన vrēg-aina. adj. Heavy, బరువైన, అతిశయమైన, వ్రేచు or వేచు vrētsu. v. a. To cause to be heated, to cause to pine, తపింపజేయు, వ్రేగజేయు.