(p. 1321) sātvikamu ṣātvikamu. [Skt. from సత్వము.] n. Amiability, goodness, sincerity, gentleness. సాధుత్వము, సత్వగుణమువల్లగలిగినది. adj. Virtuous, amiable, good, well disposed, gentle, sincere, సత్వగుణావలభియైన, సుశీలముగల, సాధువైన. సాత్వికపూజ sātvika-pūja. n. A bloodless sacrifice. A bloody rite is called తామసపూజ. గావు ఇయ్యడము మొదలైన జీవహింసలేకుండా చేసే అర్చన. సాత్వికుడు sātvikuḍu. n. A peaceable man, a man of gentle temper. తిన్ననివాడు.