(p. 1350) sṛjiñcu sṛij-inṭsu. [Skt.] v. a. To create, make, form, produce. పుట్టించు, కలుగజేయు, సృష్టిచేయు. సృష్టము sṛishṭamu. adj. Created, made, formed, invested. పుట్టింపబడ్డ. కల్పింపబడ్డ. నిర్మింపబడ్డ, సృజింపబడిన. సృష్టి or సృజన sṛishṭi. n. Creation, formation, production, fabrication, invention. సృజించుట, ఉత్పత్తి, నిర్మాణము, కల్పన. The world, the universe, జగత్తు, సచరాచరము. సృష్టించు or సృష్టటిచేయు sṛishṭinṭsu. v. a. To create, make, form, fabricate, invent. పుట్టించు, కలుగజేయు, కల్పించు. సృష్టికర్త sṛishṭi-karta. n. The creator, or lord of creation. నిర్మాణముచేయువాడు. సృష్టియగు sṛishṭi-y-agu. v. n. To be created. పుట్టు, కలుగు.