(p. 1379) svīkariñcu svī-karintṣu. [Skt.] v. a. To adopt, embrace, acknowledge, receive. అంగీకరించు, గ్రహించు, పుచ్చుకొను. స్వీకారము svī-kāramu. n. Adopting, appropriating. Acknowledgment, assent, comment. Entering or embracing a new condition of life, ఆశ్రమము, as becoming a married man after being a bachelor. అంగీకరించడము, అంగీకారము, సమ్మతించడము, గ్రహించడము, దత్తత. 'ప్రణిపాతపూజనస్వీకారసంభ్రమోత్సేకమునను.' P. i. 716. అది పుత్రస్వీకారము చేసికొన్న తరువాత after she has adopted a son. ఆయన ప్రసాదస్వీకారము చేసికొన్నాడు he embraced a monkish life. స్వీకృతము svī-kṛitamu. adj. Admitted, acknowledged, confessed, promised, accepted, adopted. అంగీకరింపబడ్డ, ప్రతిగృహీతమైన, పెంచుకోబడ్డ. స్వీకృతపుత్రుడు an adopted son. స్వీకృతి svī-kṛiti. n. Adoption, acknowledgement, అంగీకరించడము, సమ్మతించడము, గ్రహించడము.