(p. 75) amma amma. [Tel. cf. Aryan root 'Ma.'] n. Mother. తల్లి. Madam. అమ్మక్కచెల్ల, అమ్మచెల్ల alas! ah! oho! అమ్మణ్ని, అమ్మద్యు or అమ్మా or అమ్మల్ల interj. My dear, my love. అమ్మవారు amma-vāru. goddess. The small pox. బ్రాహ్మణస్త్రీ, పోలేరు, మశూచికము. ఆ సత్రములో వుండే అమ్మవారిని పిలువు call the Brahmin woman who is in the lodge. అమ్మవారికి పొంగలి పెట్టినారు they offered a sacrifice to the village goddess. వానికి అమ్మవారు పోసినది he has got the small pox. అమ్మవారి చుక్కలు, అమ్మ చుక్కలు pock marks. అమ్మవారి చుక్కలగల or అమ్మచుక్కలుగల pitted with the small pox. అమ్మవారు పోయించు to inoculate. అమ్మవారిధూము an outbreak of cholera. అమ్మాయి ammāyi. [Tel.] n. A little girl. పడుచు అమ్మి or అమ్మాళు n. Missy, my dear, my love.