Telugu to English Dictionary: కలుచు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కకపిక
(p. 227) kakapika or కకవిక or కకావికలు kaka-pika. [Tel.] n. Tumult, uproar. కకపికలుగా tumultuously. కకపికలుచేయు to brawl, make an uproar. అల్లరి, గత్తిర.
కనుపుకొట్టు
(p. 241) kanupukoṭṭu kanupu-koṭṭu. [Tel.] v. n. To scatter, defeat. చిందరవందరచేయు, యదాయదలుచేయు. తునకలుచేయు. M. VII. i. 174.
కలుచ
(p. 259) kaluca kaluṭṣa [from Skt. కలుషము.] n. A fault, defect. దోషము. Confusion కలత. Anger క్రోధము. కలుచపడు kaluṭsa-paḍu. v. i. To be confused కలతపడు.
కొడుపు
(p. 317) koḍupu koḍupu. [Tel.] n. A barrel, a cylinder: the length of a bamboo between two knots. A thimble or guard worn on the finger when playing the guitar తంతిమీటుటకు వ్రేలికి వేసుకొనేగోరు. A stick used in striking a gong, a drumstick నగారాకొట్టెకొయ్య; కోణము. A hollow cylinder used in making vermicelli. జంతికలుచేసే సాధనము. అప్పడాల కొడువు a cylindrical stick used in flattening cakes. బలపపుకొడుప a slate pencil. జమ్ముకొడుపు the pod or cylindrical head of a bulrush. బొడుకొడువు or బల్లలకొడుపు (BD. iii. 2240.) a clog fastened to the neck of a bad tempered cow గదికొయ్య.
చేయు
(p. 435) cēyu chēyu. [Tel.] v. a. To do, make, perform. నొప్పిచేయు or నొప్పిపెట్టు to pain. వంటచేయు to cook. జగడముచేయు to quarrel. కైదుచేయు to imprison. స్వాధీనముచేయు to put in one's charge. నర్తకము చేయు to trade. మరుగుచేసికొను to take shelter, use as a screen. బేరముచేయు to settle the price. అప్పుచేయు to contract a debt. నన్ను ఆడదాన్ని చేసి looking upon me as a mere woman. ఈ బిడ్డ నెలఒళ్లుచేసినది the infant looks a month old already. బిడ్డయేమైనా ఒళ్లుచేసినదా is the child picking up flesh? కాజేయు to misappropriate, to settle, to kill. పల్లకి చేసికొన్నాడు he procured a palankeen. పెండ్లిచేసికొన్నది a wedded wife. చెయ్యిచేసికొనికొట్టె he closed his fist and beat them. అండచేసికొను to take refuge. రహస్యంబుచేసికొని యెరింగించెన్. (M. XIII. ii. 375) he told it as a secret. చేయు v. n. To do, act, behave. To be worth. అది పదిరూకలుచేయును it will be worth ten groats. వానికి జలుబుచేసినది he caught cold. చేయి chēyi. [lit: That which does or works.] n. The hand. చెయ్యి or చెయి. A ray కిరణము. A trunk తొండము. A wing. రెక్క Two cubit's length రెండుమూరలకొలది. A hold or grasp పట్టు. చేయించు chēyinṭsu. v. a. To cause to do or make. To get done.
తుత్తునియలు
(p. 538) tuttuniyalu tuttunivalu. [Tel. తునియలు+తునియలు.] n. Very small bits. చిన్నచిన్న తునకలు. తుత్తునియలగు or తుత్తునుకలుగు v. n. To go to pieces. తుత్తునుకలుచేయు tuttunukalu-chēyu. v. a. To shiver or smash. తుత్తునకలయిన gone to pieces. తుత్తునుకలుచేయు. piecemeal.
త్రుంగు
(p. 571) truṅgu trungu. [Tel.] v. n. To break to pieces. తునకలగు. To be ruined, to perish. నశించు. త్రుంగుడు trunguḍu. n. Ruin నాశము. త్రుంగుడుపడు trunguḍu-paḍu. v. n. To be ruined. నశించు (భాగ. ix.) త్రుంచు or తుంచు trunṭsu. v. t. To break to pieces. తునకలుచేయు, తుంగజేయు. To kill చంపు. త్రుంపు or త్రుంపుడు trumpu. n. A piece, a fragment ఖండము.
పెకలు
(p. 786) pekalu pekalu. [Tel.] v. n. To come up. i.e., be torn up by the roots, పెల్లగిల్లు. To give way, yield. To get ready to travel, ప్రయాణమగు. పెకలించు, పెకలుచు or పెకల్చు pekalinṭsu. v. a. To root up, root out, tear up, eradicate. పెకలజేయు. పెళ్లగించు. To tear up by the roots.
పొరి
(p. 812) pori pori. [Tel.] n. Same as పొలి. (q. v.) adj. Strong, great. అత్యంతము. adv. Exceedingly, very much. మిక్కిలి, అత్యంతము. Firmly, దృఢముగా. Duly, regularly, క్రమముగా. Often, మాటిమాటికి, తరుచుగా. Again, మళ్లీ. 'శ్రీనివాసమును క్షేత్రంబుగల పూర్ణమూర్తి బొరి పూజింతును.' H. iv. 297. పొరిగొను pori-gonu. v. a. To kill, slay, చంపు. To ruin, destroy, నాశముచేయు. To conquer, జయించు. 'బలవిక్రమఘనులగు దొర, లీల్గినమనసేన మేడినీశ్వరవిను కన్నులు సెడినట్లున్నది యిక్కొలదిం బొరిగొనుట నరునకు సుకరమగున్.' M. IX. i. 60. పొరిచూపు pori-ṭsūpu. n. A fierce look, భయంకరమైనచూపు. An envious look an inimical attitude, భేదదృష్టి. పొరి చూపుమాటలు pori-ṭsūpu-māṭalu. n. plu. Taunting words. పొరిపొరి pori-pori. adv. (anuk.) More and more, much more. Repeatedly, again and again, over and over. మిక్కిలి, మరీమరీ, మాటిమాటికి.' రమణి పొరిపొరి కన్నీరు క్రమ్మజుట్టి, మెలగి కాకులగ్రద్దల దలగ నడిచుచున్నయిది.' M. XI. ii. 67. పొరిపోవు, పొరివోవు or పొరిమాలు pori-pōvu. v. n. To die. చచ్చు. To be confused, to be agitated, కలుగు. పొరిపుచ్చు or పొరివుచ్చు pori-puṭsṭsu. v. a. To kill, చంపు. To confuse, కలుచు. 'అన్యాయపథమునందు నర్తించువారి నెవ్వరి నాహనంబున బొరిపుచ్చినను నది పుణ్యకృతియ.' M. XII. ii. 168. పొరిమారుచు, పొరిమార్చు, పొరిమాలుచు or పొరిమాల్చు pori-māruṭsu. v. a. To kill.
బుంగుడుపరచు
(p. 889) buṅguḍuparacu bunguḍu-paraṭsu [Tel.] v. a. To cause to fall down. కూలునట్లుచేయు, 'కరములు తునకలుగాజేసివేసి, భుజములునేలపై బుంగుడుపరచి, తొడలను మెడలను తునకలుచేసి.' Pal. 439.
భండారము
(p. 915) bhaṇḍāramu , బండారము or బండారు bhanḍāramu. [Skt.] n. A treasury. ఖజానా, ధనగృహము, బొక్కసము, సంచికట్టు. 'తక్కిన బండారు లెక్కలుచూడు.' BD. v. 800.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149819
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113038
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101414
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95669
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55833
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51499
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39111

Please like, if you love this website
close