Telugu to English Dictionary: నడిచే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడుచు
(p. 37) aḍucu aḍuṭsu. [Tel.] v. n. To close, to shut. మూసివేయు. అందులో నాలుగు వాకిళ్లు అడిచియున్నవి four of the gates are closed, ఆ గుడ్లను ఈ పెట్టెలో అడుచు (here అడుచు is for అణచు) cram the clothes into the box. Also, v. a. To beat, strike, thrash. To destroy కొట్టు, వళింపచేయు. 'ఎమ్ములిరియుగ శిలతో నడిచిన.' P. i. 729. అడుచుకొను aḍuṭsukonu. v. To contract, choke, be stopped. ఆ కాలవలో ఇసుక అడుచుకొన్నది the channel is choked with sand. వాని రొమ్మడుచుకొన్నది he has a contraction of the chest. గొంతు అడుచుకొన్నది, మాట్లాడకూడలేదు his throat is hoarse, he cannot speak.
అత్తలము
(p. 42) attalamu or అత్తళము attalamu. [Tel.] n. A short spear, a lance with a three sided point. ఈటె, సేజా. 'తేజికాశ్వంబు మెలంపుచునింటును, పంట్రకోలల నడిదంబున నత్తలంబున నేనియు వ్రేసియునడిచియుం బొడిచియు.' Swa. iv. 167.
అధ్వము
(p. 48) adhvamu adhvamu. [Skt.] n. Road, way, path. మార్గము. అధ్వగుడు n. A traveller. దారిని నడిచేవాడు, బాటసారి. అధ్వగభోగ్యము 'The Traveller's Tree.' The Spondias Mangifera. అధ్వగామి a traveller. అధ్వాధివుడు protector of travellers, a police officer on the public roads. అధ్వరథము a travelling car. అధ్వపతి in astron. lord of the orbits, i.e., of the Zodiac.
గునగున
(p. 376) gunaguna guna-guna. [Tel.] n. (Anuk: of running), tripping along, trotting along. ఆ చెట్టు ఆకులు గునగున పెరిగినవి the leaves have come out very delicately కోమలముగా. గుండ్రాతికి కాళ్లు వచ్చి గునగుననడిచెను the stones moved slowly. 'గునగున చీమలు గుడ్లెత్తుకొనిపార.' Velag. iii. 4.
తల
(p. 515) tala tala [Tel.] n. The head. శిరస్సు. The hair on the head. తలవెండ్రుకలు. The top కొన. The front ముందుభాగము. Height ఎత్తు. Whole మొత్తము. An occasion, a time సమయము, ఎడ. An attempt, endeavour పూనిక. A field, place రంగము. A side పక్షము. Telugu books were usually written on palm-leaves connected by a cord running through: and to tear out a leaf or rescind a bond, the top is torn. Hence తలచించిన denotes Rescinded. తలతో నడిచి వస్తున్నాను I will come even though I walk on my head. తలకొవ్విన tala-kovvina. adj. Fat-headed, proud, silly. ఇంతపనిచేస్తే వారిలో ఎట్లు తలయెత్తవచ్చును if he did this how could he shew his face among them? తలతో చెల్లించెను he paid for it with his head, it cost him his life. తలకుఎక్కేపని a perilous undertaking. తలకు ఎక్కినది it got into his head, he is intoxicated. తలకొట్టివేయు to decapitate or behead. తల (for తలను) మోయు to carry on the head. శిరసావహించు. BD. v. 309. ఒకతల on the one hand. తలకట్టు tala-kaṭṭu. n. The crest, tire, top, head-dress. పోగా. Chief ముఖ్యము. The head or leader. The mark denoting అ (a) as in క ka, ప pa, స sa. అతివల తలకట్టు she was the crown of her sex. తలకడచు taḷa-kaḍaṭsu. v. n. To excel, outstrip, push before. M. IX. i. 179, 185, 205. తలమీరు, అతిక్రమించు. తలకప్ప tala-kappa. n. A newt. తలకిందు. తలక్రిందు. తలకెడవు. తల్లకెడవు or తల్లక్రిందు tala-kindu. adv. Upside down. Topsy-turvy. తలక్రిందుగాపడు to fall upside down. తలకిందులు tala-kindulu. adv. Upside down. n. Confusion. తలకొట్లమారి tala-koṭla-māri. (from తలకొట్లు blows on the head, and మారి a wretch.) n. A brawler, a riotous man. అవినీతుడు. తలకొట్లమారితనము outrageousness, brawling riot, dissipated behaviour. తలకొరివి tala-korivi. n. The fire placed on the chest of a corpse which is to be cremated, the head-torch which the heir applies to ignite the funeral pile. వీడే మనకు తలకొరివి he was our secret foe. తలకొవ్వు tala-kovvu. v. n. To be wilful, stubborn, headstrong. hotheaded, or giddy. మదించు. తలకోల tala-kōla. n. A noose, on a staff (కోల) to hold the head of a mischievous cow. తలగడ or తలగడ or తల్గడ talagaḍa. n. A pillow for the head. తలగుడ్డ tala-guḍḍa. n. A turban. తలచమురు tala-ṭsamunu. n. Oil. నూనె. తలచించు tala-chinṭsu. v. a. To cancel, to tear the head or beginning of a document, where the seal is. తలచీదర tala-chīdara. n. A headache. తలుంచు tala-ṭsunṭsu. n. Front locks or forehead tresses. ముందరినెత్తిజుట్టు. తలచుట్టు tala-ṭsuṭṭu. n. A headdress. పాగా. తలదూపు tala-ṭsūpu. v. n. To show the head, i.e., to make its appearance. పొడచూపు. To seem, to appear తోచు. తలతల to every man. తలత్రాడు the head rope. తలతిక్క tala-tikka. n. A headache. Madness, pride, impudence. తలదన్ను tala-dannu. [from తన్ను.] v. n. To excel. Lit: to trample on one's head. నా తల దన్నుకొని పుట్టినవాడు he was born to excel me. తలదువారము the chief gate తలవాకిలి. తలనొప్పి tala-noppi. n. A headache: a source of quarrel, a grudge. తలపన్ను tala-pannu. n. A poll tax. తలపారు tala-pārv. v. n. To run, to disperse and flee. తలపారెడు lengthy. తలపారియుండే ద్వీపము a long island. తలపిడస tala-piḍasa. n. The name of a plant. H. iv. 14. See తలపెట్టు. తలపొలము, తలబ్రాలు, &c. తలబిరుసు tala-birusu. n. Stubbornness. adj. Stubborn. తలమునుక or తలమున్క tala-munuka. n. Bathing over head. శిరస్స్నానము. Reaching up to the head as water శిరఃప్రమాణము, తలబంటి, తల లోతుగలిగి యుండుట. తలమునుకలు tala-munukalu. n. Peril, hazard. Tikk. UR. vi. 57. M. vi. iii. 199. తలముణకలగు tala-muṇa-kalagu. v. n. To be in an agitation of joy or sorrow. తలయెత్తు tala-y-cttu. v. n. To prosper, వర్ధిల్లు. To sprout up, మొలచు, తలవంచుకొను tala-vanṭsu-konu. v. t. To hang down the head, to be grieved or ashamed. తలవంపు tala-rampu. n. Humiliation, hanging down the head. T. iii. 66. అవమానము.
ధర్మము
(p. 621) dharmamu or ధర్మువు dharmamu. [Skt.] n. Duty. విధి. Virtue, పుణ్యము. Right, న్యాయము. Alms. A rule, precept or principle. విధి. Nature, character, property, స్వభావము. A function or trade. Custom, usage, propriety, ఆచారము. ధర్మశాస్త్రము or ధర్మసంహిత Law, the science of right. సాత్వికధర్మము the conduct that shows meekness. కులధర్మము the rules of caste. వివాహధర్మము conjugal dues, the behaviour proper for a married pair. పండితధర్మము scholarship, that which is to be expected from a scholar. కాలధర్మము death. అతని దొరతనములో ధర్మము నాలుగు పాదములతో నడిచెను justice was administered with perfect impartiality during his reign. lit: it went on its four feet. ధర్మపత్ని a lawful wife. ధర్మకర్త dharma-karta. n. A judge or arbitrator. A church warden, or manager of a temple. The executor to an estate. ధర్మజ్ఞుడు dharmagnyudu. n. One who knows what is right. ధర్మము నెరిగినవాడు. ధర్మధ్వజి dharma-dhvaji. n. A formalist or one who pretends to be religious from ulterior motives. జీవనార్థములింగ జటాభస్మాదులను ధరించినవాడు. ధర్మరాజు dharma-rāḍzu. n. The 'king of justice,' a name of Yama, the kind of Hell; also, the name of a hero in the Mahabharata. A certain petty village god. ధర్మరాజాదులు the Pandu heroes collectively. ధర్మసత్రము dharma-satramu. n. A charity house, a poor's house. ధర్మాత్ముడు dharm-ātmuḍu. n. A virtuous or liberal man. పుణ్యాత్ముడు. ధర్మాసనము dharm-āsanamu. n. A judge's seat, 'the bench.' ధర్మాధికారి కూర్చుండుపీఠము. ధర్మిష్ఠులు dharm-ishṭhulu. n. Charitable or benevolent persons. ధర్మి dharmi. adj. Just. ధర్మముగల. ధర్ముడు dharmuḍu. n. The Just One. A name of Yama, యముడు. ధర్మువు dharmuvu. n. Virtue, justice. న్యాయము, పుణ్యము. ధర్మేతరుడు dharm-ētaruḍu. n. An unjust or unrighteous man.
నడుచు
(p. 631) naḍucu or నడచు naḍuṭsu. [Tel.] v. n. To walk, go, move, proceed. To happen, occur, pass, take place. To behave, conduct oneself, ప్రవర్తించు. To take effect, as an order. To live, continue, last. To descend, as an estate. To beat, as applied to the pulse. To act (as a father, servant, &c.) వారికిందనడిచేభూమి the field they hold or enjoy. నడిచేనెల the current month, వానికిని మాకును నడిచిన జాబులు the letters that passed between us. నడిచినజగడము the dispute that took place. శ్లోకము నడవవద్దా surely the verse ought to flow easily. ఆ ఉత్సవము నడుస్తున్నదా is the feast still kept up? నడుపు or నడపు naḍupu. v. a. To make one walk, make a thing proceed. To manage, conduct. To navigate, steer a vessel. To undertake or govern. వ్యాయము నడుపు to execute justice. n. Walk, pace, step, gait. Walking, గమనము. Conduct, ప్రవర్తనము. నడిపించు or నడపించు. naḍi-pinṭsu. v. a. To make one walk. పిల్లకాయను నడిపించినది she made the child walk. To conduct, carry on, push on. నడుపు. ఆ మాన్యము వానికి నడిపించితిని I let my field to him free. నడుచుకొను naḍuṭsu-konu. v. n. To behave.
పలు
(p. 725) palu palu. [Tel.] adj. Many, several, various. అనేకము. పలుతెరువులు various ways. 'పలుబల్కులు.' A. vi. 52. పలుకొమ్ముల మెకము palu-kommula-mekamu. n. An elephant. పలుగురు, పలుగుండ్రు, పలువురు or పలువుండ్రు paluguru. n. plu. Several men, many men. 'పలుగురునడిచెడు తెరుపున, పులుమొలవదు మొలిచెనేని పొదలదు సుమతీ.' Sumati Satakam. పలుదోయంబులు palu-dōyambulu. n. Several seas. సముద్రములు. 'పలుదోయంబులు జగములు, పలుదోయములందు ముంచి భాసిల్లెడునా, పలుదోయగాడు వల్లవ, లలనాకర తోయముల జెలంగుచు దడియున్.' B. X. v. 17. పలుపట్టడ palu-paṭṭaḍa. n. A mongrel race. సంకరజాతి జనము. పలుమారు palu-maru. adv. Many times, frequently. పలువగల palu-vagala. adv. In many ways. R. v. 237. పల్పోక pal-pōka. plu. n. Rascality. పోకరితనము. adj. Vulgar. 'పతియూరలేనియెడ నీ పల్పోక సింగారముల్.' T. iii. 81. టీ ఈపోకిరి సొగసులు.
పుంత
(p. 763) punta punta. [Tel.] n. An alley, path, by way. పశువులునడిచేదారి. A raised path, a broad ridge between two paddy fields, గనిమ.
పొరి
(p. 812) pori pori. [Tel.] n. Same as పొలి. (q. v.) adj. Strong, great. అత్యంతము. adv. Exceedingly, very much. మిక్కిలి, అత్యంతము. Firmly, దృఢముగా. Duly, regularly, క్రమముగా. Often, మాటిమాటికి, తరుచుగా. Again, మళ్లీ. 'శ్రీనివాసమును క్షేత్రంబుగల పూర్ణమూర్తి బొరి పూజింతును.' H. iv. 297. పొరిగొను pori-gonu. v. a. To kill, slay, చంపు. To ruin, destroy, నాశముచేయు. To conquer, జయించు. 'బలవిక్రమఘనులగు దొర, లీల్గినమనసేన మేడినీశ్వరవిను కన్నులు సెడినట్లున్నది యిక్కొలదిం బొరిగొనుట నరునకు సుకరమగున్.' M. IX. i. 60. పొరిచూపు pori-ṭsūpu. n. A fierce look, భయంకరమైనచూపు. An envious look an inimical attitude, భేదదృష్టి. పొరి చూపుమాటలు pori-ṭsūpu-māṭalu. n. plu. Taunting words. పొరిపొరి pori-pori. adv. (anuk.) More and more, much more. Repeatedly, again and again, over and over. మిక్కిలి, మరీమరీ, మాటిమాటికి.' రమణి పొరిపొరి కన్నీరు క్రమ్మజుట్టి, మెలగి కాకులగ్రద్దల దలగ నడిచుచున్నయిది.' M. XI. ii. 67. పొరిపోవు, పొరివోవు or పొరిమాలు pori-pōvu. v. n. To die. చచ్చు. To be confused, to be agitated, కలుగు. పొరిపుచ్చు or పొరివుచ్చు pori-puṭsṭsu. v. a. To kill, చంపు. To confuse, కలుచు. 'అన్యాయపథమునందు నర్తించువారి నెవ్వరి నాహనంబున బొరిపుచ్చినను నది పుణ్యకృతియ.' M. XII. ii. 168. పొరిమారుచు, పొరిమార్చు, పొరిమాలుచు or పొరిమాల్చు pori-māruṭsu. v. a. To kill.
బాతలించు
(p. 876) bātaliñcu or బాతళించు bātalinṭsu. [Tel.] v. n. To be perplexed, to be puzzled, తత్తరపడు. 'ద్వి పారుకొనిగుండె బలువిడినడిచి, పడగ నెలుంగనిబాతళింపగను.' Navanadha. iii. 530.
బినుగు
(p. 884) binugu binugu. [Tel.] n. A sportsman or hunter. (an obsolete word) 'జివురుగండెలు గాలపుచివ్వలెదురు, లాదియగుసాధనంబులనలవరించు, కొనిహుటాహుటి నడలతో బినుగులెల్ల, గదిసినడిచిరియమ్మహీకాంతునరుత.' S. i. 187.
లేడి
(p. 1109) lēḍi or లేటి lēḍi. [Tel.] n. An antelope. కురంగము, జింక. 'ఇట్లువెన్నాడి యలసికాదిది మృగంబు మాయయో యేమొయైన నేమాయెననుచు కనకపుంఖమయోగ్రాశుగంబు పరపలేటిదా కొమ్మునడిచక్కి నాటుకొనిన.' R. v. 160. 'మనిసిజరాగంబున బెన గినయిర్రినిలేడిని జూచి కృతహసుడు పెల్చనయేనమ్ములవారెం, టినిడ్రెళ్లగ నేనెకడుకఠినహృదయుండై.' M. I. v. 55. లేడికంటి lēḍi-kanṭi. n. A bright-eyed-girl, a girl or woman with gazelle-like eyes. మృగాక్షి. Plu. లేళ్లు.
వక్రము
(p. 1120) vakramu vakramu. [Skt.] adj. Crooked, awry, bent, curved, twisted. వంకరైన. Cruel, perverse, wicked. క్రూరమైన. 'గ్రహములన్ని యువక్రగతులనడిచె.' (Vish. viii. 267.) all the planets moved in irregular courses. వక్రతమములు vakra-tamamulu. n. Lit. 'Most crooked' ones, In Telugu grammar, this term denotes the diphthongs ఐ and ఔ. వక్రత్వము vakratvamu. n. Crookedness. వంకరతనము. Perversity, cruelty. వక్రములు vakramulu. n. plu. In Telugu grammar this term denotes the vowels ఎ, ఏ, and ఒ, ఓ. వక్రించు vakrinṭsu. v. n. To err, or go in an irregular course, as planets. To turn, మరలు, మరలబడు. వక్రిమ or వక్రిమము vakrima. n. Crookedness, కుటిలత. 'కనుబొమ్మల్ వక్రిమగనగమున్న.' H. ii. 109. వక్రోక్తి vakr-ōkti. n. Equivoque, a hint, insinuation. evasion, అలంకారభేదము.
విధి
(p. 1176) vidhi vidhi. [Skt.] n. An order, command, rule, law. నియోగము, విధానము. An act prescribed by the Vedas; an ordinance; duty. వేదశాస్త్రోక్తవిధి, ఏర్పాటు. Providence. Fate, destiny, luck. భాగ్యము. Brahma, God. విధిలేక వెళ్లినాను having no alternative I went there పదిదినములు నీవు ఇక్కడ ఉండక విధిలేదు there is no alternative, you must remain here for ten days, నావిధినేముందును this is my fate, what can I say? విధవశమున దొరికినది, లేక, చిచక్కినది it was found by chance. యథావిధిగా నడిచినది it was done according to rule. విధించు vidhinṭsu. v. a. To order, command, ordain, prescribe, allot, adjudge, assign. ఆజ్ఞాపించు, నిర్ణయించు, ఏర్పాటుచేయు, కట్టడచేయు. వానికి ప్రాయశ్చిత్తము విధించినారు they appointed him a penance. ఈ శీక్ష విధింపబడినది this punishment was awarded. యాభైరూపాయలు అపరాధము (లేక, జులమానా) విధించినారు they sentenced him to pay a fine of Rs. 50. విధ్యుక్తము vidh-yuktamu. adj. Prescribed, legal, యథావిధియైన. విధ్యుక్తముగా vidh-yuktamu-gā. adv. Legally, in proper form or manner, యథావిధిగా.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close