Telugu to English Dictionary: వేయబడి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అముద్రితము
(p. 75) amudritamu a-mudritamu. [Skt.] adj. Not sealed up, not stamped. ముద్ర వేయబడని.
అవధి
(p. 94) avadhi avadhi. [Skt.] n. Boundary, period, time, conclusion, end. (colloq.) Strait, calamity, misfortune. పొలిమేర, కాలము అవసానము, ఆపద. శరీరపతనావధి as long as one lives. వానికి ఒక అవధి వచ్చినది a misfortune happened to him. అవధిక్రయపత్రము a mortgage bond with the penalty of forfeiting the mortgage after a limited time. అవధీరితము ava-dhīritamu. [Skt.] adj. Disregarded, scorned, despised. అవమానింపబడిన, తిరస్కరింపబడిన అవధూతము adj. Removed, tossed aside, cast away, thrown. తోసివేయబడిన. అవధూతుడు ava-dhūtuḍu. [Skt.] n. A naked mendicant. One who has renounced all worldly feeling and obligation. దిగంబరుడుగా తిరిగే సన్యాసి.
అవపాతము
(p. 94) avapātamu ava-pātamu. [Skt.] n. A pit concealed under leaves and earth to catch elephants. ఏనుగులు మొదలైన మృగములను పట్టుకొనుటకై త్రవ్వి మీడ కర్రలను కంపలను పరచి వాటి పైన కొద్దిగా మన్ను వేయబడిన గొయ్యి, ఓదము.
ఉబ్బలపడు
(p. 166) ubbalapaḍu ubbala-paḍu. [Tel.] v. n. and t. To be fumigated with mercury. ఉబ్బ వేయబడు. 'రసధూమమఖిలగాత్ర ఛిద్రముల బ్రాకనుబ్బలపడి మూల్గుచుండువారు.' P. iv. 724.
కన్నపోవు
(p. 242) kannapōvu kanna-pōvu. [Tel.] v. n. To be pierced through by a robber as a wall. కన్నమువేయబడు.
క్షిప్తము
(p. 339) kṣiptamu kshiptamu. [Skt.] adj. Sent, thrown, flung, cast, placed. Distracted, mad. ప్రేరితమైన, తోయబడిన, వేయబడ్డ, ఉంచబడ్డ, వెర్రి.
గయాళు
(p. 357) gayāḷu gayāḷu. [Tel.] n. Waste or uncultivated land. పాడువేయబడిన నేల. గయాళుపడ్డ deserted, abandoned, waste. పాడువేయబడిన, విడిచిపెట్టబడిన; సేద్యముచేయడానకు పనికిరాని (పొలము).
ఛిద్రము
(p. 456) chidramu chhidramu. [Skt.] n. A hole, a slit, a cleft, a perforation. బె౛్జము. Fault, defect, flaw, schism. తప్పు. గృహచ్ఛిద్రము domestic strife. ఛిద్రితము chhidritamu. adj. Perforated, pierced. బెజ్జమువేయబడిన.
దంగు
(p. 574) daṅgu dangu. [Tel.] v. n. To be pounded, or cleaned. బియ్యముమీది పొట్టు తీసివేయబడు, దంగుడు danguḍu. adj. Beaten, pounded, cleaned; దంచిన, దంగుడుబియ్యము pounded rice.
ధూపము
(p. 623) dhūpamu or ధూపము dhūpamu. [Skt.] n. Incense, fumigation. ధూపకలశము dhūpa-kalasamu n. A censer. ధూపార్తి dhūpūrti. n. A censer. ధూపితము dhūpitamu. adj. Fumigated, ధూపము వేయబడిన.
ప్రక్షిప్తము
(p. 825) prakṣiptamu pra-kshiptamu. [Skt.] adj. Well thrown, cast or rejected, చక్కగా విసిరివేయబడిన, నిరస్తమైన. Well united, చేర్పబడ్డది. ప్రక్షిప్తశ్లోకము a spurious verse.
బహిః
(p. 874) bahiḥ bahih. [Skt.] n. The outside. బహిని on the outside. బయట. 'బహిని సూత్రతతికి బరగలింగముగట్టి.' Vēma. 940. బహిత్రము bahitramu. n. A kind of boat, యానపాత్రవిశేషము. బహిపడు bahi-paḍu. v. n. To be expelled, to be excommunicated, to be outcast. వెలివేయబడు. 'బహిపడ్డద్విజున కల్సపుపాచితంబిడి.' A. vi. 91. టీ వెలిబడిన బ్రాహ్మణునికి స్వల్పప్రాయశ్చిత్తము చేసి. బహిపెట్టు bahi-poṭtu. v. a. To excommunicate, to put out of caste, వెలివేయు. బహిరంగము bahir-angamu. n. An external organ, వెలుపటి అవయవము. Publicity, notoriety, exposure, publication. adj. Made known, made public, బయలుపడిన. బహిరంగముచేయు bahir-angamu chēya. v. a. To make known or public. బహిర్ద్వారము bahir-dvāramu. n. An outer door, or principal gate. తలవాకిలి. బహిర్దేశము or బహిర్భూమి bahir-dēṣamu. n. The skirts (of a village:) used as a necessary in the villages, hence the word denotes a privy. బహిర్భూమికి పోవు bahir-bhūmiki-pōvu. v. n. To go to stool. బహిర్లాపి bahir-lāpi. n. An elliptical question which suggests the answer in other words, ఉత్తరము వేరుమాటలందు అణగి యుండునట్లు అడుగునట్టి విషమ సమస్య. 'సీ రాజుల కెటువంటి రత్నముల్ ప్రియమగు గాయలేచెట్ల వికరులమ్రింగు.' బహిర్వాసము or బైరవాసము bahir-vāsamu. n. A cloak or upper garment. బహిష్కరించు bahish-karinṭsu. v. a. To expel from a caste or sect: to degrade or excommunicate. బహిష్కారము or బహిష్కరణము bahish-kāramu. n. Expulsion, degradation: excommunication from sect or caste. వెలివేయడము. బహిష్కృతుడు bahish-kṛituḍu. adj. Expelled from caste, excommunicated. వెలివేయబడిన (వాడు.)
ముద్ర
(p. 1005) mudra mudra. [Skt.] n. A seal: a seal ring, or signet. The stamp, print, or impression of a seal. A distinguishing mark impressed or burned upon a man or beast. Coinage. మునుపటిముద్ర రూపాయి a rupee of the old coinage. Gesticulation, attitude. మౌనముద్ర the seal of silence, i.e., silence. నిద్రాముద్ర the seal of sleep, i.e., sound sleep. జ్ఞానముద్ర a particular position of the fingers used in religious ceremonies. ముద్రలు marks impressed upon sand or clay placed on heaps of grain, the permanent marks made on the shoulders representing the insignia of Vishnu which are the shell and the wheel, &c. వాడు ముద్రాధారణము చేసికొనినాడు he received the seals, i.e., his shoulders were sealed with the shell and wheel of Vishṇu. మధ్యులు గోపిముద్రలు వేసికొందురు they wear patches of brown clay. వానికి శునకముద్ర వేసినారు they stamped him with the figure of a dog. ముద్రకర్త mudra-karta. n. An apparitor, the lowest local officer attached to a Guru or priest, ఆయా స్థలములలో గురువుయొక్క తాబేదారుగానుండేవాడు. ముద్రకోల mudra-kōla. n. A stamp to mark or seal with. The insignia of Vishnu, being the shell and wheel made in copper. ముద్రవేయు సాధనము, ముద్రధారణముచేయు సుదర్శన పాంచజన్యములు. ముద్రగడ mudra-gaḍa. n. A sceptre, a royal staff. 'తన ముద్రగడవేరుతలగ బట్టించి.' Pal. 450. A wooden stamp. ముద్రగరిటె mudra-gariṭe. n. A ladle shaped mace or large spoon borne in state before a person in authority, దేశాయీలు మొదలైనవారిముందర బిరుదుగా తీసికొనిపోవు గంటలుగల యిత్తడిగరిటె. ముద్రణము mudraṇamu. n. Setting one's seal to. ముద్రించుట. Dooming, giving a decision, సిద్ధాంతప్రతిపాదనము. 'కనకాద్రిముద్రణగ్రంథకర్త.' A. ii. 45. టీ మేరుపునందును తన ముద్ర చెల్లించువాడు. ముద్ర తీసివేయు mudra-tīsi-vēyu. v. a. To unseal. ముద్రాధారణము mudrā-dhāra-ṇamu. n. Sealing , i.e., the act of impressing the shell and wheel of Vishnu on either shoulder. చక్రంకనము చేసికొనుట. ముద్రపలక mudra-palaka. n. A wooden stamp for sealing a heap of corn. ధాన్యరాశిమీద ముద్ర వేసేపలక. ముద్రమనిషి mudra-manishi. n. A sealer, i.e., a bailiff who seals heaps of corn. అంబారములకు ముద్ర వేయు బంట్రౌతు. ముద్రవేయు mudra-vēyu. v. a. To seal. ఈబోగమువాండ్లు ఆగుడికి ముద్రవేయబడినారు these dancing girls are dedicated to that temple. ముద్రాంకితము mudr-ānkitamu. adj. Sealed, marked with a seal. ముద్రవేయబడిన. ముద్రాంకితుడు mudr-āankituḍu. adj. One who is impressed with shoulder. సమాశ్రయణము. చేసికొన్నవాడు. ముద్రాక్షరశాల mudr-āksharu-ṣāla. n. A press or printing office. అచ్చుయిల్లు, అచ్చుకూటము. ముద్రించు mudrinṭsu. v. a. To seal. ముద్రవేయు, అచ్చువేయు. 'మృషావాదింజేయుదు ననుతలంపు ముద్రించి.' HN. v. 176. ముద్రిక mudrika. n. A seal ring, శిఖాఉంగరము. ముద్రితము mudritamu. adj. Sealed, marked, stamped, closed. ముద్రవేయబడిన, మూసికొనిన, ముకుళితమైన.
రద్దు
(p. 1065) raddu raddu. [H.] n. Repeal, abrogation. రద్దుచేయు, to strike out, to rescind, or repeal as a law, rule or order. రద్దైన radd-aina. adj. Annulled, quashed, set aside, కొట్టవేయబడిన.
వర్జించు
(p. 1134) varjiñcu varjinṭsu. [Skt.] v. a. To relinquish, give up, abandon. త్యజించు, విడిచిపెట్టు. 'నిద్రయువర్జించి యడుగులొత్తు.' M. XIII. ii. 304. వర్జనము vrajanamu. n. Quitting, abandonment, shunning, avoiding. విసర్జనము, మానుకొనడము. వర్జనుడు varjanuḍu. n. One who quits, avoids or abandons. విడిచిపెట్టువాడు, మానుకొనువాడు. 'అసూయావర్జనుడై తగు విప్రకోటిసంభావింపన్.' M. XII. ii. 411. వర్జితము varji-lamu. adj. Abandoned, avoided, excepted, excluded. విడిచిపెట్టబడిన, తీసివేయబడిన, త్యజింపబడిన. వర్జితుడు varjituḍu. n. One who is shunned, cut off, abandoned, త్యజింపబడినవాడు. వర్జ్యము or వర్జనీయము varjyamu. adj. That which should be abandoned, avoided, shunned, renounced, given up. విడిచిపెట్టదగిన, త్యజింపదగిన. వర్జ్యము n. A evil hour, an unlucky period of the day. త్యాజ్యము. విడువదగిన దోషయుక్తమైన కాలము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close