(p. 744) pāruva pāruva. [Tel.] n. Sight, a glance. A trace, ాడ. అతనికి పారువమట్టు he has not good eyes. అతనికి గరుడపారువ lit. he has an eagle's glance; (used to mean) he has habitually a side glance. గరుడపారువ a spell to remove the venom of a snake. 'విషదష్టమైనందువల్ల చనిపోయినాడని తెలిసి గరుడపారువమొదలైన అనేక మణిమంత్రౌషధములచే చూచి.' Local Records. iii. 205. ఇది పారువగుణము this is a disease brought on by magic. 'పారువపెట్టెనేమొ' ఉ. రా. vi. A certain attitude in dancing, ఆటలో నొకరీతి. 'పాదపారువ, హస్తపారువ, దేహపారువ, నయనపారువ, భృంగిపటలము, ఝంపుటెక్కు, కరలాఘవంబులాజయౌరీతులు నేర్చి.' H. i. 247.