(p. 803) poga or పొప poga. [Tel.]n. Smoke, steam, vapour. ధూమము. 'ఊరుపుపొగల్' the vapour of sighs. Vasu. iv. 10. పొగతాగు to smoke a pipe or cheroot. 'అగరు సాంబ్రాణిపొగలుపట్టి' Ila. i. 140. టీ ధూప మిచ్చి. పొగకన్ను poga-kannu. n. Siva's eye from which fire issued. పొగకర్ర poga-karra. n. A sunbeam. Lit: a stick of smoke, because a beam has that appearance if it falls amid smoke. పొగగూడు poga-gūḍu. n. A chimney. పొగచు, పొగుచు or పొగయించు pogaṭsu. To cause to smoke, పొగయజేయు. To fry, to season with spices. ఇగురబెట్టు, తిరుగబోతబెట్టు, సాతాళించు. 'కలమాన్నము నొల్చిన పప్పునాలుగే న్పొగిచినకూరలున్.' A. i. 39. టీ పొగచినకూరలున్, ఇగురుకూరలును. పొగచుట్ట poga-ṭsūṭṭa. n. A cheroot or cigar. పొగకుంట a tobacco field. పొగాకువేసిన కుంట నేల. పొగచూరు poga-ṭsūru. v. n. To be smoked, పొగపట్టు, పొగవాసన కలిగియుండు. పొగచెట్టు or పొగాకుచెట్టు poga-cheṭṭu. n. The tobacco plant. కారుపొగాకు very strong and black tobacco. పొగపు pogapu. To cause to be fried or seasoned, సాతాళించు. పొగపు orపోపు n. Seasoning, spicery. తిరుగబోత. తాలింపు. పొగబాణము poga-bāṇamu. n. A smoke rocket, i.e., a bomb-shell, ధూమము కమ్ముకొనేటట్టుచేయు ఆకాశబాణము. 'పొగబాణములగముల్ నిగిడింపగ్రమ్మెడు, ధూమంపుపెనుమొగుల్ తొంగలింప.' Bobbili. iii. 137. పొగయు or పొవయు pogayu. v. n. To smoke or emit smoke, పొగలేచు. To be smoked, పొగగలదియగు. To be passed through smoke. To burn slowly. కుములు.