(p. 1037) moggu or మ్రొగ్గు moggu. [Tel.] v. n. To incline, to lean on one side. To be depressed, as a scale in weighing, to bow down under a burden, to show an inclination toward, to be inclined to, వంగు, వాలు, తూలు. 'అంబరంబిలమ్రొగ్గె నహిపతిస్రగ్గె.' BD. v. 268. n. Leaning, inclination. ఒకతట్టుకై తూలడము, వంగడము, వాలడము, 'దిగ్గనలేచియోబసవధీమణి మీ మదిదోచుమార్గమే మొగ్గగుగాన పోదమని ముందచారునిబంప.' Chenna. iv. 358. మొగ్గగు, విశేషముగానున్నది, ఘనముగానున్నది. మొగ్గటిలు, మొగ్గటిల్లు మొగ్గతిలు or మ్రొగ్గతిల్లు moggatilu. v. n. To bend down, to stoop. వంగు. To kneel down, మోకరిల్లు. 'చదికిలబడిదిగ్గజములుసరి మ్రొగ్గతిలన్.' BRY. ii. 437. 'ముందటికాళ్లుతునిసి మ్రొగ్గతిలంబడియును, మొదలుపరియలైన, నెరిదప్పగూలియు.' M. VI. iii. 218. మొగ్గరము moggaramu. n. An array, వ్యూహము. 'అరసంకెంాయకెదురు మొగ్గరములై కనుపట్టువల్కలాగ్రములు దూల.' R. v. 112. M. IX. i. 318.