(p. 1134) varjiñcu varjinṭsu. [Skt.] v. a. To relinquish, give up, abandon. త్యజించు, విడిచిపెట్టు. 'నిద్రయువర్జించి యడుగులొత్తు.' M. XIII. ii. 304. వర్జనము vrajanamu. n. Quitting, abandonment, shunning, avoiding. విసర్జనము, మానుకొనడము. వర్జనుడు varjanuḍu. n. One who quits, avoids or abandons. విడిచిపెట్టువాడు, మానుకొనువాడు. 'అసూయావర్జనుడై తగు విప్రకోటిసంభావింపన్.' M. XII. ii. 411. వర్జితము varji-lamu. adj. Abandoned, avoided, excepted, excluded. విడిచిపెట్టబడిన, తీసివేయబడిన, త్యజింపబడిన. వర్జితుడు varjituḍu. n. One who is shunned, cut off, abandoned, త్యజింపబడినవాడు. వర్జ్యము or వర్జనీయము varjyamu. adj. That which should be abandoned, avoided, shunned, renounced, given up. విడిచిపెట్టదగిన, త్యజింపదగిన. వర్జ్యము n. A evil hour, an unlucky period of the day. త్యాజ్యము. విడువదగిన దోషయుక్తమైన కాలము.