(p. 1260) śyāma ṣyāma. [Skt.] n. A girl or maid under sixteen. పదునారేండ్లపడుచు, యౌవన మధ్యస్థురాలు. శ్యామము or శ్యామలము syāmamu. adj. Of a dark tint, dark blue, black, green, నీలమైన, ఆకుపచ్చని. తమాల శ్యామలము growing as a gloomy tree. n. A dark tint, dark blue, black, green, నీలవర్ణము, ఆకుపచ్చన. శ్యామలత్వము syāmalatvamu. n. Blackness, a dark complexion, సైల్యము. శ్యామిక ṣyāmika. n. Blackness. సైల్యము. Darkness, చీకటి, Swa. ii. 29.