(p. 1322) sādhakamu sādhakamu. [Skt.] adj. Completing, effecting, finishing. సాధించునది. n. Practice, exercise. Vouchers in evidence. Instruments, means, medium; authority for the use of a word. అభ్యాసము, అలవాటు, దస్తావేజు, ఉదాహరణము. కత్తిసాధకము sword exercise. నీవు చెప్పేమాటకు సాధకముకదర్దా have you any means of proving what you say? సాధకబాధకములు the pros and cons of a case. సాధకముచేయు sādhakamu-chēyu. v. a. To practise, exercise or use. అభ్యాసముచేయు. సాధకుడు sādhakuḍu. n. A conqueror, masterer, achiever, సాధించువాడు, నిష్పాదకుడు, సాధనకర్త. A devotee, ఉపాసకుడు. 'అయ్యోగియోగ సాధకుండకానేరడు.' A. iii. 90. 'స్వానుభూతి లేకశాస్త్రవాసనలచే సంశయంబు చెడదు సాధకునకు.' (Vema. 115.) సాధనము sādhanamu. n. A way, means, medium, instrument, agent, contrivance, expedient, tool, implement. Authority, reason. నిష్పాదనము, ఉపకరణము. సామగ్రి, ఉపాయము, హేతువు. సాధనసంపత్తి ways and means. మూలసాధనము the principal means. 'చక్రగదాశంఖ శార్ఙ్గాదిసాధను.' BX. సాధనీయము sādhan-īyamu. adj. That which can be realised or accomplished, practicable. సాధింపదగిన.