(p. 1388) hiṃsa or హింసనము himsa. [Skt.] n. Injury, hurt, harm, evil, torture, mischief, killing. బాధించుట, చంపడము. హింసించు himsinṭsu. v. a. To plague, tormen, do harm, injure, kill, murder. బాధించు, చంపు. హింసకము or హింస్రము himse-kamu. adj. Mischievous, hurtful, injurious. బాధించునట్టిది. హింసకుడు himsakuau. n. An evil-doer, an oppressor, a murderer. బాధించువాడు, చంపువాడు.