(p. 1109) lēpu lēpu. [Tel. from లేచు.] v. a. To cause to rise, to raise, లేవజేయు. To rouse, awake, stir up. నిద్రలేపు to arouse from sleep దుమ్ములేపు to raise dust. అడ్డముగా ఒకగోడ లేపినాడు he raised a wall across. వాణ్ని ఆ యింటిలోనుండి లేపు turn him out of the house. లేపించు lēpinṭsu. v. a. To remove, to turn out, వెళ్లగొట్టు, నివృత్తిచేయు. వారిని ఆ యింటిలోనుంచి లేపించినాడు he turned them out of the house. లేపు. n. A bed. మెత్త, పరుపు. 'చిల్కలకోళ్లనందమౌ, సకినెల పట్టెమంచమున చాయనగామతివాసుపైదురం, గికమొకమాలులేపున నొగింశయనించెమనోభవన్యధన్.' H. i. 73. A mane, ూలు.