(p. 1259) śōdhiñcu ṣōdhinṭsu. [Skt.] v. a. To purify, cleanse, refine; to search, exmine, investigate, నిర్మలముచేయు, శుద్ధిచేయు, వెదకు. 'వరలుగో శృంగపర్వతముశోధించి.' DRK. page 262. శోధకుడు ṣōdhakuḍu. n. A searcher, inquirer; a critic, a man of genius: an inquisitive man. చక్కగా విమర్శించువాడు. శోధనము or శోధన ṣō-dhanamu. n. Cleaning, purifying, correcting; a search, trial, investigation, శుద్ధిచేయడము, పరిష్కరించడము, వెదకడము. రాత్రి రాజు నగరశోధనచేసినాడు the king went incognito through the town by night. శోధనపత్రము ṣōdhana-patramu. n. A table of errata. శుద్ధపత్రము. శోధని ṣōdhani. n. A broom. చీపురుకట్ట, సమ్మార్జని. శోధితము ṣōdhitamu. adj. Purified, cleansed, refined. Examined, searched. నిర్మలముచేయబడిన, పరిష్కృతమైన, వెదకబడిన. శోధ్యము ṣōdhyamu. adj. Fit to be searched. వెదకదగిన. 'శోధ్యస్థానముల్ చూడబంచిన.' Anir. iii. 148. శోధ్యస్థానములు places where he is likely to be found.