English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

E.g.
(Exampls gratia) " for instance" అందుకు దృష్టాంతము, యేలాగంటే అనగా (paley"s Nat Theol. page 1.)
Each
(adv), చెరి, తలా. she gave them a book * వాండ్లకు తలా వొకపుస్తకమునుయిచ్చినది. they took one * చెరి వొకటి యెత్తుకొన్నారు.
Each
(adj), ప్రతి, చెరి. on * side of the river యేటికి యీ కట్టను ఆకట్టను.on * side of the road మార్గమునకు వుభయపార్శ్వములయందున్ను on * side of the hill పర్వతమునకు వుభయపక్షముల యందున్ను. in * hand ఉభయహస్తములయందున్ను * day ప్రతిదినము. * man ఆయా మనిషి , ప్రతి మనిషి .at * word she shedtears మాటమాటకు అది కండ్లనీళ్లు పెట్టుకొన్నది. on * cheek రెండు చంపలయందు.*foot ఆకాలు యీ కాలు. to * other ఒకరికొకరు, పరస్పరము. they blessed * otherఒకరిని వొకరు దీవించినారు. in a chess-board the lines cross * other చదరంగపుపలకలో గీతలు అడ్డము దిగటముగా పడుతవి.
Each
(n), ( s), ఒకడొకడు, చెరి. * took half చెరి సగము యెత్తుకొన్నారు. * gotten pagodas తలా పది వరహాలు చిక్కినది. you may take which you please * is good నీకు యిష్టమైనది యెత్తుకో అన్నీ మంచివే దేన్ని పట్టితేఅది మంచిదే. * brought a horse * తలా వొక గుర్రమును తెచ్చినారు.* said what he thought వాండ్ల వాండ్లకు తోచినది వాండ్లు వాండ్లు చెప్పినారుLet * esteem other better than themselves (Philipp.2.3.) తనకంటేయితరుడు మేలని పరస్పరమున్ను యెంచవలసినది, నా కంటే నీవు మేలు,నాకంటే నీవు మేలని ఒకరినొకరు యెంచవలసినది . * thinks himself the bestవాడు వాడు తనమట్టుకు తాను గట్టివాడుగా యెంచుతాడు. * of them may be worthten rupees ఒకటొకటి పది రూపాయలు చేసును. he gave a book to * of themవాండ్లకు తలా వొక పుస్తకమును యిచ్చినాడు.
Eager
(adj), ఆతురమైన, అత్యాశగల, ఆకాంక్షగల. he is * for instructionవాడు విద్యాతురుడై వున్నాడు. See how * the cat is to catch the ratఆ యెలుకను పట్టవలెనని ఆ పిల్లికి మనసు యెట్లా కొట్టుకొంటున్నదో చూడు.
Eagerly
(adv), ఆతురముగా, అత్యాశగా.
Eagerness
(n), ( s), ఆతురము, అత్యాశ, అత్యాకాంక్ష, కౌతూహలము.
Eagle
(n), ( s), ఒకవిధమైన పెద్దపక్షి. గూళి, పక్షిరాజు, గరుత్మంతుడు. యిది చచ్చినగొడ్లను పెరుక్కొని తినడములేదు గనుక గరుత్మంతుడే యనవచ్చును. In Rev.( V.7 విహంగం . A+ which merely is a bird గండభేరుండపక్షి. p + గరుడ K +.
Eagle
(n), ( s), (add,) In Exod. XIX. ఉత్క్రోశము. is used in A+.
Eagle-eyed
(adj), దూరదృష్టిగల, సూక్ష్మదృష్టిగల, దూరాలోచనగల, సూక్ష్మబుద్దిగల.
Eagle-wood
(n), ( s), అగరు. ( Sree article in the Penny Cyclop.)
Eaglet
(n), ( s), గూళిపిల్ల.
Ear
(n), ( s), చెవి, కర్ణము. the top of the * కొనచెవి. the tip, lobe, or lowerpart of the * గూబ.he has a good * for music వాడికి సంగీతములో చొరవకలదు.have you a good * నీకు సంగీతములో తప్పువొప్పు కనుక్కొనే శక్తికద్దా. I have no *for music నాకు సంగీత శాస్త్రం యొక్క స్వారస్యము తెలియదు. they say the singsvery well; I do not think so,but I have no * for music అది బాగా పాడుతుందంటారు నాకు అట్లా తోచలేదు. అయితే నాకు సంగీతములో జ్ఞానములేదు.the *s of bowl భోగిణి యొక్క చెవులు. * of corn కంకి,వెన్ను. * wax గులిమి.an * pick గులిమితీసే పుడక. when it came to his *s అది అతని చెవి పడ్డప్పుడు.he gave * to these words వాడు యీ మాటలను ఆలకించినాడు, చిత్తగించినాడు.Lend me your *s ( Shakespeare) అవధారు, ఆలకించండి. as the possesedthe king's ear వాండ్లు రాజు చెవిని పట్టి ఆడిస్తూ వుండినారు గనుక.they poisoned the king's * against me నా మీద చాడిచెప్పినారు.God bowed down the * to our prayer దేవుడు మా మొరను ఆలకించినాడు.he turned away the * from me or he turned a deaf * to me నేను చెప్పినమాటనుచెవినిపెట్టలేదు, నా మాటను పెడచెవిని పెట్టినాడు. he set them by the *sవాండ్లకు కలహము పెట్టినాడు. he fell over head and * s into the water.వాడు నీళ్లలో బుడింగుమని ముణిగినాడు. he is up to the *s in business పనిలో మునిగివున్నాడు. he is over head and * s in debt వాడు అప్పులో మునిగియున్నాడు. Take care ! he will be about your *s భద్రము నిన్నుచంపకాయ పుచ్చుకొంటాడు. Take care! you will bring the magistrateabout your *s భద్రము పైన మేజిస్ట్రేటు వాండ్లు వున్నారు. By doing sohe raised a nest of hornests about his *s యిట్లా చేయడముచేత వూరంతావాడిమీద రేగినారు .they knocked the house about his *s ఆ యిల్లు పడకొట్టివాడితలమీద తోసినారు. Don't make dog's *s in the book పుస్తకములోనికాగితపు కొనలను మడవక.
Ear-wax
(n), ( s), గులిమి.
Ear-wig
వొక తరహాపురుగు, ఆరుద్రపురుగువంటిది
Earl
(n), ( s), వొకవిధమైన ప్రభువు, జమీందారి.
Earl-marshal
(n), ( s), దండులో మేజిస్ట్రేటు పనిచూచేవాడు.
Earldom
(n), ( s), వొక విధమైన జమీందారి యొక్క కితాబు.
Earlier
(adj), ఆదిని, ముందుగా, మొదట, త్వరగా.
Earlier
(adj), తొలి, తొంటి, మొదటి. in the * stages of the disease ఆ రోగమునకు ఆరంభదశలో.
Earliest
(adj), మొదటి. Send it me by the * opportunity దాన్నినాకు అతిత్వరగా పంపించవలసినది. from the * ages కృతయుతము మొదలుకొనిsince the * periods అనాదిగా.
Early
(adj), and adv. ముందరి, శీఘ్రపు, అకాలపు. * in the morningవేకోఝామున he dined very. * to-day వాడు నేడు పెందలకడ భోజనముచేసినాడు. he keeps * hours వాడు లేవడమున్ను త్వర. * fruitsకాలానికి ముందుగా పండిన పండ్లు. * tobacco ఆ కాలపు పొగాకు.at an * age బాల్యమందు.
Earnest
(n), ( s), or earnest money సంచకారము, అచ్చారము.this is an * of what he will hereafter do యిఖ మీదట వాడు చెయ్యపొయ్యేపనికి యిది అవతారిక.
Earnest
(n), ( s), or earnest money సంచకారము, అచ్చారము. this is an * of what he will hearafter do యిఖ మీదట వాడు చెయ్యపొయ్యేపనికి యిది అవతారిక.
Earnest
(adj), అత్యావశ్యకమైన, అత్యాదరముల, మనఃపూర్వకమైన, ఉత్సుకముగల, ముఖ్యమైన, వాస్తవ్యమైన. an * prayer అత్యాదరముగాచేసుకున్న ప్రార్థన. at his * request అతడు మిక్కిలి బతిమాలుకొన్నందున.he wrote me an * letter about his యిందునగురించి నాకు అతిముఖ్యమైనజాబు వ్రాసినాడు, బతిమాలుకొని వ్రాసుకొన్నాడు. are you in * about this?యిది వట్టి నోటిమాట కాదు గదా, అనగా యిది వాస్తవ్యమేనా. I am in * in sayingthis యిది వాస్తవ్యము, యిది నేను వూరక చెప్పేమాట కాదుసుమీ. he setabout the work in * వాడు అతనికి మహా అక్కరగా పూనుకున్నాడు.I assure you I am in * నామాట తప్పదని నీవు గట్టిగా నమ్మవలసినది.words that are spoken in * మనఃపూర్వకముగా చెప్పేమాటలు.he is not in * వాడు పైకి చెప్పేమాట. he is only half in * about itవాడు అందుకు అర్ధాంగీకారముగా వున్నాడు. Do you think that I am not in* నేను చెప్పేది వొకటి చేసేది వొకటి అనుకొన్నావా. words that are not in *పైకి చెప్పేమాటలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88393
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65807
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60609
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29125
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29090

Please like, if you love this website
close