English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

A Bivalve Shell
(n), ( s), కాకిచిప్ప, కప్పచిప్ప, ఆలిచిప్ప.
A Boarding-house
(n), ( s), పూటకూటి యిల్లు.
A Catholic
(n), ( s), కాతోలిక్ మతస్థుడు.
A Catholicon
(n), ( s), అన్ని రోగములను పట్టే మందు.
A Clench Or Clinch
(n), ( s), in poetry SleRa vAkyamu.
A Kimbo
(adv), నడుమున చేతులు పెట్టుకొని she stood with her arms * నడుమున చేతులు పెట్టుకొని నిలిచినది, యిది తిట్టేటప్పుడు వుండే వైఖరి.
A Pedal
(n), (s.), (in a piano) , Piano అనే యింగ్లిషు వీణె యొక్క కాలు, దీన్ని తొక్కితె తంబురయొక్క బిరడాను బిగించినట్లు సర్వభేదము కలుగుతున్నది.
A Pick
(n), ( s), or best of all ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది. these men where the *of the regiment యీ సిఫాయీలు ఆ పటాళమునకు కండ్లుగా వుండిరి. take your *నీవు కోరినది యెత్తుకో. he carried me a * a pack over the water ఆ నీళ్ళలోనన్ను వీపు మీద యెత్తుకొని పోయినాడు.
A Priori
(n), ( s), కారణము చేత కార్యమును వూహించడము, యిది తర్క శబ్దము.
A Propos
(adv), సమయానికి, అదునుకు. he came very a propos సమయానికివచ్చినాడు, అదునుకు వచ్చినాడు.
A Quickset Hedge
(n), ( s), వెలుగుగా పెరిగే చెట్లు, పచ్చ వెలుగు.
A Quid Of Tobacco
(n), ( s), పుక్కిట పెట్టుకొన్న పొగాకు. a quid of betel nut తమ్మ,వక్కాకు తమ్మ. Quid pro quo ప్రతి, చెల్లు, ఫలము.
A Regular
(n), ( s), a kind of priest వొక విధమైన పాదిరి.
A Resurrectionist Or Resurrection Man
(n), ( s), పాతి పెట్టిన పీనుగులను తవ్వి అమ్మేవాడు. See Ann. Reg. 1776. p. [129.]
A Run
(n), ( s), పరుగు, పరిగెత్తడము this is above the common * ఇది సామాన్యము కాదు. he took a * పరుగెత్తినాడు. in the common * of affairs వ్యవహారధోరణిగా. in the long * తుదకు, మెట్టుకు. If he goes on in this way, in the long * he must be ruined వాడు యిట్లా ప్రవర్తిస్తే తుదకు చెడుతాడు. they gave him the * of the house ఆ యింట్లో వాడి మనసు వచ్చినట్టు నడవ నిచ్చినారు. ducks,pigeons and pigs had the * of the house ఆ యింటిలో బాతులు పావురాళ్ళు పందులు యథేచ్చగా తిరుగుతూ వుండినవి. It came down by the * లటక్కున వూడిపడ్డది.
A Runaway
(n), ( s), పారిపొయ్యేవాడు, పారిపొయ్యేటిది.
A Rustle
(n), ( s), a sound of leaves, &c. మర్మరధ్వని, చటచటమనే ధ్వని.
A Serving-man
(n), ( s), పనివాడు.
A Shrug
(n), ( s), or a * of the shoulders భుజములను యెగబెట్టుకోవడము.
A Sica-rupee
(n), ( s), సికారూపాయి.
A Skulker
(n), ( s), he who avoids what he must do పనిలో వొళ్లు దాచేవాడు, వొళ్లు వంగని వాడు.
A Smatch Or Smattering
(n), ( s), వాసన. a * of garlic ఉల్లిగడ్డ కంపు. he has a * of knowledge వాడికి రవంత జ్ఞానము వున్నది.a * of Greek (See Cowper's Progress of Error line 367)రవంత చదువు, కాస్తంత పాండిత్యము.
A Split
(n), ( s), నెరియ, బీటిక, పగులు. there is a * in the wall ఆ గోడలో వొక బీటిక వున్నది. there was a * in the evidenceఆ సాక్ష్యములో ద్వైవిధ్యము వచ్చి చెడిపోయినది.
A Squaw
(n), ( s), (తిరస్కారమైన మాట) పెండ్లాము,
A Taunt
(n), ( s), a ఎత్తిపొడుపుమాట, ఎగతాళి మాట, తక్కువమాట, నింద, కుత్సితముగాచెప్పిన మాట.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88385
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65805
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60608
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29125
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29090

Please like, if you love this website
close