Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
English to Telugu Dictionary:
This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.
A
B
C
D
E
F
G
H
I
J
K
L
M
N
O
P
Q
R
S
T
U
V
W
X
Y
Z
Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....
Q
Contraction of queen, Question and *Query రాణి, ప్రశ్న,యీమూడుశబ్దములకుసం, q d. ( or Quod denotat ) "which means" అందుకు అర్థమేమంటే, అనగా. q. e. d. or Quod erat demonstrandum"which remains to be proved" this was the thing asked ఇత్యుత్తరందత్తం, ఏవం సమర్థితం. q.s. or Quantum sufficit కావలసినంత. q. v. or Quodvide దాన్ని చూడు, అనగా ఉదాహరించిన శబ్దమును చూడు అనేది. Sed qu or Sedquoere యిది విచారించతగ్గది, యిది అనుమానము.
Qluadrille
(n), ( s), a dance వొక విధమైన నాట్యము. at cards వొక విధమైనకాకితాలాట.
Quack
(n), ( s), in medicine కూరగాయ వైద్యడు, బూటకపు వైద్యుడు.
Quackery
(n), ( s), కూరగాయ వైద్యము, బూటకపు వైద్యము, పితలాటకపు వైద్యము.
Quadragesimal
(adj), Lent అనే వుపవాసకాల సంబంధమైన.
Quadrangle
(n), ( s), చౌకము. In a town or fort నడమ చచ్చౌకముగా వుండే బయిలు.a * in a Hindu house ముంగిలి.
Quadrangular
(adj), చచ్చౌకమైన, చతురశ్రమైన, చతుష్కోణములుగల.
Quadrant
(n), ( s), నక్షత్రాలు చూచే వొక యంత్రము. part of circle వర్తులములోనాలుగో భాగము.
Quadratic
(adj), చతురశ్ర సంబంధమైన, యిది మహా గణితములో వచ్చే శబ్దము.
Quadrature
(n), ( s), వర్తులముగా వుండే దాన్ని చౌకముగా చేయడము, యిది మహా గణితశబ్దము.
Quadrennial
(adj), నాలుగు పక్కలు గల.
Quadriliteral
(adj), having four syllables చాతుర్వర్ణ్యకమైన, నాలుగు అక్షరములుగల.
Quadrisyllable
(adj), నాలుగు అక్షరములు గల. the word దశరధ. is * దశరధ అనేశబ్దము నాలుగు అక్షరములు గలది.
Quadruped
(n), ( s), చతుష్పాజ్జంతువు. " This history of *s is called సింహాదివర్గము.
Quadruple
(adj), నాలుగింతలు.
Quag
(n), ( s), See Quagmire.
Quaggy
(adj), చిత్తడిగా వుండే, చితచితలాడే.
Quagmire
(n), ( s), చిత్తడిగా వుండే భూమి, చితచితలాడే భూమి.
Quail
(n), ( s), వూరేడుపిట్ట, లావుకపిట్ట, పరిఘపిట్ట, కోలంకిపిట్ట, గగ్గిర, పక్కి, మీనవుల్లంకి, డాబ పిట్ట. But పురిడిపిట్ట is the true word See Snipe. the four clawed * గోమిడిపిట్ట. A * pipe యీ పక్షి వచ్చేటట్టుగా వూదే వొక గొట్టము.
Quaint
(adj), ముద్దేన, తమాషాగా వుండే, వింతైన, చమత్కారమైన.
Quaintly
(adv), వింతగా, చమత్కారముగా. `The New Testament is the bestbook, as Burkitt * remarks, that ever was written against Popery.'
Quaintness
(n), ( s), ముద్దు, తమాషా, వింత, చోద్యము, చమత్కారము.
Quakers
(n), ( s), క్వేకర్ వాండ్లు, అనగా సాధువులు, పరమేకాంతులు, వేదాంతులు, యిదిఖ్రిష్టియన్ మతములో వొక శాఖ.
Qualification
(n), ( s), or accomplishment యోగ్యత, సామర్థ్యము. he has every * for being a school master వాడు వుపాధ్యాయుడుగా వుండడానికి వానికి అన్ని యోగ్యతలు వున్నవి. or abatement తక్కువ, కొరత, న్యూనత. he consentedwithout any * అమరలేక వొప్పినాడు. he consented but with one *వొప్పుకొన్నాడు గాని వాడికి యింకా వొక కొరత వున్నది.
Qualified
(adj), యోగ్యమైన, అర్హమైన, తగిన. he is * for this business యీపనికి వాడు తగిన వాడుగా వున్నాడు. or abated తక్కువైన, న్యునతైన. he gave *approbation అంగీకరించినాడుగాణి ఆక్షేపణ చేసినాడు.
Suguna
Download
View Count : 98326
Mandali
Download
View Count : 87022
Pothana-2000
Download
View Count : 70963
Ponnala
Download
View Count : 67325
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43544
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43225
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31375
Mallanna
Download
View Count : 31073
Please like, if you love this website