English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

I'd
అనగాIwould
I'm
అనగాIam
I.E
అనగా the Mollah i.e. priest ముల్లా అనగా గురువు.
Iciness
(n), ( s), అతిశీతలము, చలి. from this * of his manner వాడి క్రూర భావముచేత.
Icon
(n), ( s), విగ్రహము, లింగము, ప్రతిమ, పఠము.
Iconoclast
(n), ( s), విగ్రహములను హతముచేసేవాడు.
Icy
(adj), మంచుగల, అతిశీతలమైన, చల్లన.
Idea
(n), ( s), భావము, అభిప్రాయము, తాత్పర్యము, బోధ, ఎన్నిక, తలంపు, మనసు,భ్రాంతి.to teach is to communicate *s నేర్పడము,అనగా బోధచేయడము.I connot give you any * of his misery వాడు పడే సంకటము యొక్కభావమును చెప్పడానకు అలివిగాదు. this was a dreadful or terrible * to them ఇది వాండ్లకు సింహ స్వప్నముగా వుండినది. an * occurred to him వానికి వొక తలంపు పుట్టినది. this rope gave us the * of a serpent laying there ఈ దారము అక్కడ పాము పండుకొన్నట్టు భ్రమను మనకు కలగ చేసినది. this gives us an * of her face దీనివల్ల దాని ముఖభావము మాకు తెలుస్తున్నది. this gives us the * of an elephant ఇందుచేత మనకు యేనుగు యొక్కా ఆకారము స్ఫురిస్తున్నది. ఆకారమును తోపింపచేస్తున్నది. I had not an * that it was his, or I never entertained the * that it was his అది అతడిదనే భావమే నాకు లేదు. I formed the * that these were brothers అన్న దమ్ములని భావిస్తిని, అనుకౌంటిని. the more * that he was gone was enough to kill her దాన్ని చంపడానకు వాడు పోయినాడన్న భావనే చాలును. the general * was that he was dead వాడు చచ్చినాడని అందరికి తోచినది,వాడు చచ్చినాడని అందరికి భావము. I have no * where he is gone ఎక్కడికి పోయినాడో నాకు తోచలేదు.seeing his horse gave me the * that he was there వాని గుర్రమునుచూచినందున వాడు వున్నట్టు నాకు తోచినది. this story gives one a good * of him ఈ సంగతి విన్నవాడికి వాడి భావము బాగా తెలుస్తున్నది. this translation gives us no * of the original ఈ భాషాంతరముచేత మూలము యొక్క సొంపు మాకు తగలలేదు. he gave up the * of going there. అక్కడికి పోవలననే తాత్పర్యమును మానుకున్నాడు. he scouted the * ఆ తలంపే కాలా అని అన్నాడు.it is quite foreign to their * ఇది వాండ్ల మనసుకు వింతగా వున్నది.I came in the * that they were here వాండ్లు యిక్కడ వున్నారనే తలంపుతో వస్తని. వాండ్లు యిక్కడ వున్నారనుకొని వస్తిని or form ఆకారము, రూపు.
Ideal
(adj), formed by idea,not real,fancied మానసికమైన, చిత్తోద్బూతమైన,తోచిన, ఊరికెతోచిన,కల్పితమైన,అభూతకల్పనమైన, ఊరికె అనుకొన్న, ఊహించుకొ న్న, అనుమానమైన,అసత్యమైన,లేనిపోని.* difficulties ఊరికె అనుకొన్న తొందరలు. * beauty అభూతకల్పనమైన సౌందర్యము అనగా జగత్తులో లేనిది. * difilement అనుకున్న అంటు, తెచ్చుకొన్న అంటు. * worship మానసికపూజ. the distinotion of real and * సదసద్యివేచనము. this is an * distinction ఇది వూరికె అనుకున్నభేధము. (in valgur phrase) this house is the very * of his వాడింటిని చూస్తే యీ యింటిని చూచినట్లే వున్నది.
Idealist
(n), ( s), మాయావాది, శూన్యవాది, నాస్తికుడు.
Ideally
(adv), మానసికముగా, ఊహగా. they * beheld him ఆయనను వాండ్లు మనసా చూచిరి.
Identical
(adj), అదే this is the * book ఆ పుస్తకము యిదే, ఈ పుస్తకము అదే, ఇది అదే పుస్తకము. these two are * ఇవి రెండు ఒకటే. the * man అతడే, వాడే,ఆమనిషే.
Identically
(adj), సాక్షాత్తు. these two are * the same ఇవి సాక్షాత్తు అవే.
Identificaton
(adj), n. s. ఇది అదే ననడము. those witnesses are necessaryfor the * of the horse ఈ గుర్రము అదేననడానకు ఆ సాక్ష్యములు కావలసిన వున్నవి. * with the deity సాయుద్యము.
Identified
(pret), and part, of identy ఇది అదేనని నిరూపించబడ్డ. the ring that was * అదేనని నిరూపించబడ్డ వుంగరము. the property was * as being his సొత్తుతనదేనని నిరూపించబడ్డది. the property not being * as belonging toanyone was sold ఆసొత్తు తనదేనని యెవరున్న రానందున అమ్మబడ్డది .ిVishnu is * with Krishna (Colebr.in America,p. 3 foot) విష్ణవే కృష్షుడనినిరాపించబడ్డది. Alexander the Great has been * with 'Sandracottus'or'ChadraGupta'వాడేవీడని రూఢమైనది. his cause * with mine వాడిది నాది వౌకటే వ్యాజ్యము.
Identity
(n), ( s), అనన్యత, అభేదము, తాదాత్మ్యము. they proved the * of the horse ఈ గుర్రము అదేనని నిరూపించినారు. they proved his * వీడుఅతడే నన్నారు స ఏషః. this proves the * of the two families ఇందువల్లఅపంశము యీ వంశము వొకటేనని నిరూపించబడుతున్నది.
Identures
(n), ( s), ఒడంబడిక, జామీకత్తు, ముచ్చిలికా.
Ideologie
(n), ( s), (French word.) A tretise on ideasభావవితర్కణము, భావ ప్రసంగము. (Napoleon used this word in haranguing the senate on his return from Moscow) "he attributed his disasters not to the elements nor to the enemy, but to ideologie: with which, he said the sente had been occupied తనకు వచ్చిన ఆపదలు ఆధిదైవికములు కావు, అధి భౌతికములు కావు, అయితే యీ సభవారు చేస్తూ వుండిన భావవిత్కరణము వల్లనని దాని మీద పెట్టెను.
Ideology
(n), ( s), తత్వము. ( a pharse formed by Napoleon for mysticism,See Fracer's Magazine Feb. 1844. p. 128.)
Ideot
(n), ( s), or Idiot పుట్టువెర్రి, ఉన్మత్తుడు.
Ideotic
(adj), పిచ్చియైన, వెర్రియైన.
Ides
(n), ( s), పూర్వకాలములో. Roman వాండ్లలో ప్రతిమాసములో వచ్చే 13 డో తేది గానీ,15 నో తేది గాని.
Idiocy
(n), ( s), పిచ్చి, పైత్యము,వెర్రి.
Idiom
(n), ( s), భాషియము, జాతీయము, రీతి, ధోరణి, ఫణితి. the English languageabounds with *s ఇంగ్లీషుభాష జాతీయ వాక్యముల పుట్ట. the *s ofEnglish and Telugu differ widely ఇంగ్లీషు భాషీయముకున్ను తెలుగుభాషీయమునకున్ను చాలా భేదము, అనగా యీ భాషరీతి వేరు, ఆ భాష రీతివేరు. few woman understand grammer but all woman understand *ఆడవాండ్లలో కొందరికి వ్యాకరణము తెలుసును అయితే జాతీయము ఆడవాండ్లకందరికిన్ని తెలుసును. *s are perfectly easy to the natives, butexceedingly diffcult to all foreigners ఆయా దేశస్థులకు ఆయాభాషలో జాతీయమైన ప్రయోగములు అవలీలగా వుంటవి అయితే పరులకు బహుకష్టము.
Idiomatic, Idiomatical
(adj), ఆయాభాషకు సహజమైన, భాషవైశేషికమైన,భాషీయమైన, జాతీయమైన. these are * English phrases ఇవి యింగ్లీషుజాతీయమయిన వాక్యములు. the style of this book is * * ఈ గ్రంథము యొక్క శయ్య జాతీయముగా యున్నది. * phraes are is to natives, but exceedingly difficult to foreigners ఆయా దేశస్థులకు ఆయా భాషలో జాతీయమైన వాక్యములు అవలీలగా వుంటవి అయితే పరులకు బహుకష్టముthis translation is not * దీన్ని జాతీయముగా భాషాంతరము చేయలేదుఈ భాషాంతరము విజాతీయముగా వున్నది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88402
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65813
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60611
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39827
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29126
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29091

Please like, if you love this website
close