(n), ( s), a man's name ఇది కృష్ణయ్య అనడానకు అలక్ష్యముగా కిచ్చయ్యఅన్నట్టు John అనడానకు Jock అను అభాసనామము, యీపేరు కొన్నిఆయుధములకు కొన్ని యంత్రములుకు వస్తున్నది. ఏలాగంటే. 2. a boot* బూట్సులు తీసే పంగల పలక. 3. a roasting * మాంసమును నిప్పుమీద వాడ్చడానకు గుచ్చివుండే యినుప కడ్డీని తిప్పే ఒక యంత్రము. 4. a fish ఒక విధమైన చేప. 5. armour జీరా, కవచము. 6. a cupఒక విధమైన గిన్నె. 7. a part of the musical instrument వీణె పెట్టెలో తంతులను మీటేపుల్ల. 8. a jackass మొగగాడిదె. a jacksparrow మొగపిచ్చుక. 9. flag or ensign