Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
English to Telugu Dictionary:
This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.
A
B
C
D
E
F
G
H
I
J
K
L
M
N
O
P
Q
R
S
T
U
V
W
X
Y
Z
Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....
Wad.
( n.), ( s.), paper, tow,&c, to stop the charge of a gun, a little bundle బిళ్ళ, అనగా మందుగుండు వేసిన తర్వాత గెట్టించడమునకై వేశే కాకితము, చింపి గుడ్డ మొదలైనది.
Wadding
(n), ( s), a wad, a soft stuffing దిండు, అనగా మందుగుండు వేసిన మీదట తుపాకిలో వేశే చింపికాకితము మొదలైనది. I used a little cotton for * మందు గుండు తుపాకిలో వేశి పైకి దిండు కొరకై రవమత దూది వేసినాను.
Wafer
(n), ( s), a thin cake, a thin leaf or dried paste for sealing papers నిండా పలచని నిప్పటి, జాబులకు ముద్రవేసే గోధుమ పిండి బిళ్ళ.
Wafted
( adj.), carried away తీసుకొనిపోయిన, కట్టుకొనివచ్చిన, odours * on the breeze వాయ్వానీత సుగంధము, గాలి తీసుకొనివచ్చిన పరిమళము.
Wag, Wag
(n), (s.), a jester హాస్యగాడు, ఎగతాళి చేసివాడు, నవ్వించేవాడు.
Waged
(adj), carried on చేసిన. a war that was * for ten years పదేండ్ల దాకా చేసిన యుద్ధము.
Wager
(n), ( s), a bet పందెము. he laid a * of one hundred rupees వాడు నూరు రూపాయల పందెము వేశినాడు.
Wages
(n), ( s), hire జీతము.
Waggery
(n), ( s), merriment, sport ఎగతాళి, హాస్యము.
Waggish
(adj), sportive, merry ఎగతాళిఐన, హాస్యమైన. Waggishly, adv. sportively ఎగతాళిగా, పరిహాసముగా.
Waggishness
(n), ( s), merriment ఎగతాళి, పరిహాసము.
Waggon, Wagon
(n), (s.), a large cart పెద్ద బండి, సామానులను తీసుకొనిపొయ్యే నాలుగు చక్రాల పెద్ద బండి, సీమలో దీనికి ముఖ్యముగా యెనిమిది గుర్రములు కట్టుతారు.
Waggoner, Wagoner
(n), (s.), పెద్ద బండిని తోలేవాడు, పక్కన నడిచి తోలుకొని పొయ్యే వాడు.
Wagtail
(n), ( s), a bird దాసిరిపిట్ట, కంప జిట్టిపిట్ట, జిట్టంగి, లకుముకిపిట్ట.
Waif
(n), ( s), goods having no known owner, goods thrown away, stray దిక్కుమాలిన గొడ్డు, దిక్కుమాలినది, నాధుడు లేని సొత్తు, తనదేనవాడు లేని సొత్తు.
Wail
(n), ( s), రోదనము, యేడ్పు, మొత్తుకోళ్ళు, గోల.
Wailing
(n), ( s), రోదనము, యేడ్పు, మొత్తుకోళ్ళు, గోల.
Wain
(n), ( s), a wagon పెద్దబండి సీమలో ముఖ్యముగా దీనికి నాలుగు లేక యెనిమిది గుర్రాలు కట్టుతారు. Charles's Wain సప్తఋషి నక్షత్రములు.
Wainscot
(n), ( s), the lining of rooms ఇంట్లో గోడకువేసిన పలకకూర్పు, సన్నపలక. a portrait painted on * సన్నపలకమీద వ్రాశిన పటము. a pistol case made of * సన్నపలకతో చేసిన పిస్తోలు వుంచే పెట్టె. Wainscot means Not solid: mere veneer: paltry shew. So in Tomlin's His. of Engl. 2. 61. his wainscot carcase i. e. his rickety weak body వానిగుల్ల వంటి శరీరము.
Wainscoted
(adj), made of thin plank; fitted with thin plank కూర్పుపని చేయబడ్డ, సన్నపలకలతో చేసిన, సన్నపలకతో కూర్చుపని చేసిన. hte room was * with looking glass ఆ గదిలో నాలుగు తట్లా గోడలకు అద్దాలు కూర్చి వుండినది.
Waist
(n), ( s), the middle నడుము. her slender * దాని సన్ననడుము, కృశోదరము. the * of a ship వాడ యొక్క నడిమి భాగము.
Waist-band
(n), ( s), a girdle నడికట్టు.
Waist-coat, Wesorn
(s.), covering of the waist అరచొక్కాయ. a woman's * రవిక. a straight * చేతులు నిడుపుగా వుండే అరచొక్కాయ, వెర్రివానికి యీ చొక్కాయ వేశి చేతులను వెనక్కు కట్టిపెట్టుతారు.
Waiter
(n), ( s), an attending servant పనివాడు. a tide * (an officer who watches the lading of goods at the custom house సురుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు. a dumb * బల్ల.
Waiting
(n), ( s), attending, serving కాచుకొని వుండడము, కనిపెట్టుకొని వుండడము. he is in * వాడు కనిపెట్టుకొని వున్నాడు. a gentleman in * పని వాడు.
Suguna
Download
View Count : 88401
Mandali
Download
View Count : 81448
Pothana-2000
Download
View Count : 65808
Ponnala
Download
View Count : 60610
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39826
Mallanna
Download
View Count : 29126
Ramabhadra
Download
View Count : 29090
Please like, if you love this website