English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

O' Clock
(adv), గడియారమును గురించి. ten * పది ఘంటల వేళ.
O.S.
( n.), ( s.), Contraction of Old Style పాతలెక్క. N. S. or NewStyle కొత్తలెక్క. అనగా ఆన 1790 యో సంవత్సరములో 11 తేదులు వృద్దిగావచ్చినందున అప్పుడు తేదులు క్షయించేటట్టు, వొకనియమముచేసుకొన్నారుగనకఆపూర్వపుమర్యాదను O.S. అన్నిన్ని -కొత్తగాచేసుకౌన్న నియమమును N. S. అనిన్ని వ్యవహరిస్తారు. దానికిన్ని 11 తేదులు ముందు వెనకగా వుంటున్నది.
Oaf
(n), ( s), జడుడు, మందమతి.
Oafish
(adj), జడుడైన, మందమతియైన.
Oak
(n), ( s), టేకువంటి వొక చెట్టు, దిన్ని వృక్షరాజమంటారు. Fabricius says కర్వాలియుమరం. Reeve says మర్దిగిడ.
Oak
(n), ( s), (add,) In the book of Judges, the Kann, merelysays, A large tree: I use the Hebrew word Allon writingఅల్లోను చెట్టు.
Oaken
(adj), Oak అనే కొయ్యతో చేసిన.
Oakum
(n), ( s), పీచు, అనగా పాత దారము మొదలైనవాటిని కొట్టి చేసిన పీచు.
Oar
(n), ( s), అల్లీస కర్ర, తండుకోల, అడక, తెడ్డు, నౌకాదండము.he was then resting upon his *s పడవను తొయ్యక వుండినాడు,అనగా పని చాలించి వూరికే వుండినాడని తాత్పర్యము.
Oasis
(n), ( s), అఘోరమైన అడవిలో చిక్కిన రమ్యమైన ప్రదేశము. this village is a perfect * amid the wild కుంపటిలో తామర మొలిచినట్టు వున్నది, అనగా యీ మోట రాజ్యములో యీ వొకవూరు అతి రమణీయముగా వున్నది.
Oat
(n), ( s), See Oats.
Oaten
(adj), Oat అనే ధాన్యముతో చేసిన.
Oath
(n), ( s), ప్రమాణము, సత్యము, బాస, ఒట్టు. to take an * సత్యము చేసుట. he has taken the * as Governer గవనరువుద్యోగానికి సత్యము చేసినాడు.
Oatmeal
(n), ( s), Oats అనే ధాన్యపు పిండి.
Oats
(n), ( s), వోటు బియ్యము, అనగా వులవలవంటి వొక విధమైన ధాన్యము, దీన్ని ముఖ్యముగా గుర్రాలకు పెట్టుతారు. he has sown his wild * వాడి పోకిరీతనము అణిగి యిప్పుడు కొంచెము గునముగా వున్నాడు.
Obduracy
(n), ( s), కఠినత్వము, కఠోరత్వము, మూర్ఖత్వము, ముష్కరత్వము.
Obdurate
(adj), కఠినమైన, కఠోరమైన, కర్కశమైన, మూర్ఖమైన, ముష్కరమైన.
Obedience
(n), ( s), విధేయత, భవ్యత. in * to your order తమ ఆజ్ఞ ప్రకారము. they were in * to him అతనికి భవ్యులై వుండిరి. what is the use of a command if you do not exact *? నీవు వుత్తరువుప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే వుత్తరువుకు యేమి ఫలము.
Obedient
(adj), విధేయుడైన, చెప్పినట్లు చేసే. your most * servant తమకు మిక్కిలీ విధేయుడైన దాసుడు.
Obediently
(adv), వినయ విధేయముగా.
Obeisance
(n), ( s), దండము, వందనము.
Obelisk
(n), ( s), శాసనము వ్రాసి నిలబెట్టిన రాతి స్థంభము,అచ్చుపుస్తకములో వేసే వొక గుర్తు (+).
Oberon
(n), ( s), king of fairies కుబేరుడు.
Obesity
(n), ( s), fatness కొవ్వు, కాయ పుష్టి.
Obit
(n), ( s), మరణము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88384
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65804
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60607
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29125
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29090

Please like, if you love this website
close