Telugu Meaning of Oasis

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Oasis is as below...

Oasis : (n), ( s), అఘోరమైన అడవిలో చిక్కిన రమ్యమైన ప్రదేశము. this village is a perfect * amid the wild కుంపటిలో తామర మొలిచినట్టు వున్నది, అనగా యీ మోట రాజ్యములో యీ వొకవూరు అతి రమణీయముగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Sojourn
(v), ( n), ఉండుట, నివాసము చేసుట, నివసించుట.
Dictionary
(n), ( s), నిఘంటువు, శబ్దమంజరి. mere * phrases వట్టినైఘంటిక పదములబెట్టి రచించిన వాక్యములు.
To Illustrate, Illusory
(adj), నమ్మరాని, భూటకమయిన, మాయగాయుండే,మోసమైన, వంచనైన.
Elder
(n), ( s), (a tree ) సీమలో వుండే వొక తరహా చెట్టు.
Wrinkle
(n), ( s), a ridge, crease, furrow ముడత. the *s made byage in her face వృద్ధాప్యము వచ్చినందున దాని ముఖములో పడ్డ ముడతలు.
Lass
(n), ( s), పడుచు, చిన్నది, కుర్రది.
Illumination
(n), ( s), జ్యోతి, ప్రకాశము, వెలుగు. there was an * in thetown last night రాత్రి పట్టణములో వీధివీదికీ దీపాలు పెట్టినారు.
Contents
(n), ( s), plu. (that which is in side) లోనిది, లోగా వుండేటిది. heasked what were the * of the cup గిన్నెలోనిది యేమిటిదని అడిగినాడు. * of apurse సంచిలో వుండేటిది. the * of a library పుస్తకశాలలో వుండే గ్రంధములు. the *of the sea సముద్రములో వుండే నీళ్లు మొదలైనది. when the gun was fired hereceived the * in his side తుపాకి కాల్చేటప్పటికి దానిలో వుండేటిది వాడి పక్కనదూసుకొన్నది, వేటు బయల్దేరి వాడి పక్కన దూసిపోయినది. the * of the box of its *పెట్టెను ఖాలి చేసినాడు. the * of the book ఆ పుస్తకములో వుండే సంగతులు. * of aletter సంగతులు, జాబుతో వుండేటిది. the * of a chapter అధ్యాయ సంగ్రహము,సూచి.
To Flagellate
(v), ( a), చబుకుతో కొట్టుట.
Sigh
(n), ( s), నిట్టూర్పు, పెద్దవూపిరి, ఉచ్ఛాస్వము. she heaveda deep * అది వొక పెద్ద వూపిరి విడిచినది.
To Weather
(v), ( a), to withstand, to endure, to bear గాలివానకు తాళుట, ఓర్చుట, నిభాయించుట. a ship that has *ed storm గాలి వానకు చెడిపోకుండా నిలిచిన వాడు. he *ed the difficulty అన్ని పాట్లుకు వాడు డస్సినాడు కాడు.
Lamb
(n), ( s), గొర్రెపిల్ల. a sheep in * చూటి గొర్రె. a poor * or helpless objectదిక్కుమాలిన పక్షి. in John XXI. 15.మేషశాబకము A+ ఆట్టుక్కుట్టి G+.కురిమరిగళన్ను K+.
Entire
(adj), యావత్తు, అంతా, సమస్తమైన, అఖండమైన, పూర్ణమైన. the hoof of a cow is divided, but that of a horse is * ఆవు యొక్కగిట్టలు రెండు బద్దలుగా వున్నవి గుర్రపు గొరిశలు అఖండముగా వున్నవి.the * army was destroyed దండంతా హతము చేయబడ్డది. his * propertyవాడి యావత్సొత్తు. the * account was written by him ఆ లెక్కంతావాడిచేతనే వ్రాయబడ్డది. this horse is a gelding, but the other five are * యీ గుర్రానికి విత్తులు తీసినారుగాని కడమ అయిదుకు తియ్యలేదు.
Dusty
(adj), దుమ్ముగా వుండే, మురికైన, ధూళీధూసరితమైన.
To Forbear
(v), ( a), మానుకొనుట, విడిచిపెట్టుట, he forbore speaking పలకలేదు, మాట్లాడడు మానినాడు, మౌనము ధరించినాడు. he forborehis dinner పగటి భోజనము చాలించినాడు.
To Fib
(n), ( s), అబద్దాలాడుట, కల్లలాడుట, బొంకుట.
Cramped
(adj), కిక్కిరిసిన, సంకుచితపరచబడ్డ. we were * for room స్థలము లేకకిక్కిరుసు కొని వుండినాము, యిబ్బంది పడ్డాము. a * hand ప్రాణాన్ని బిగపట్టుకొని వ్రాసిన వ్రాలు.
Foreskirt
(n), ( s), కుచ్చెళ్లు.
Reason
(n), ( s), the faculty of judging వివేకము, జ్ఞానము, బుద్ధి. cause హేతువుకారణము. for this గనక, కాబట్టి, ఇందు నిమిత్తము, ఇందు వల్ల. by * of my beinghis relation నేను అతనికి బంధువైనందున. I have good * to know that someof them are excellent doctors వాండ్లల్లో కొందరు ఘనమైన వైద్యులు వున్నట్టు నాకుఅనుభవము మీద తెలిసి యున్నది. a motive నిమిత్తము. justice, right న్యాయము.without say * ఊరికె, నిర్నిమిత్తముగా. It stands to * that he must pay themoney వాడు సిద్ధముగా ఆ రూకలను చెల్లించవలసినదే. this does not stand to *ఇది హేతువు కానేరదు. he beat his wife and children and it stands to *that they hate him పెండ్లాన్ని, బిడ్డలను కొట్టినాడు గనక వాండ్లు వాడి మీదఅసహ్యపడడానకు హేతువు అయినది. devoid of * as a brute అజ్ఞానియైన,అవివేకియైన, పశుప్రాయుడైన. or moderation మితము. this price is out of all*ఇది అపరిమితమైన వెల. In Acts VI 2. ఉచితము. A+ తగును, తగిన పని. P +. Thegoddess of * ( nature or Venus ) లలితా, శ్యామలా, శక్తి. + The following words are given as the observation of a correspondent,but printed (and thus sanctioned) by Wesley. "perhaps what the best heathens called Reason,and " Solomon called Wisdom, St.Paul called Grass in "general: and St.John calls Righteousness, or love: "what Luther denominetes Faith,and Fenelon Virtue "may be only different expressions for one and the "selfsame blessing, the light of Christ shining in "different degrees under different dispensations" " Southey's Life of Wesley Chapter IV.Compare the various interpretations,by different translators,of all these Words the present day Dictionary.
Simplicity
(n), ( s), నిష్కాపట్యము, మూఢత్వము, సరళత. in her * shebelived him వాడు చేప్పినదాన్ని పిచ్చిపట్టి నమ్మినది. from the * of diet వాండ్లు వట్టి కూడ తింటారుగనక. from the * of his style వాడిదిసరళమైన పాకముగనక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Oasis is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Oasis now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Oasis. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Oasis is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Oasis, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127683
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101164
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84886
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84681
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50543
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36097
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close