English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

H.
initial సంజ్ఞాక్షరము, సాంకేతికాక్షరము,కొన్నిచోట్లHonourableఅనిఅర్థము, H. E. I. C. అనగా Honourable East India Company. H. M. అనగా His Majesty or Her Majesty.
Ha
(interj), హా, ఆహా, అయ్యో.
Ha'n't
అనగా Havenot
Habeas-corpus
(n), ( s), అన్యాయముగా కావలిలో వుంచబడ్డవాణ్నిగానిపట్టుకోబడ్డవాణ్నిగాని జడ్జీల యెదుట హాజరు చేయడానకై పుట్టే వారంటు.
Haberdasher
(n), ( s), బోడికుళ్ళాయీలు, ష్టాకింగుసులు, మొదలైనవాటినిఅమ్ముకొనేవాడు.
Haberdashery
(n), ( s), బోడికుళ్ళాయీలు, ష్టాకింగుసులు, మొదలైన చిల్లర అమ్ముడుసరుకులు. The Tariff says నాడా మొదలైన దినుసులు.
Habergeon
(n), ( s), కంఠకవచము, గొంతుకున్ను రొమ్ముకున్ను వేసుకొనే జీరా.
Habit
(n), ( s), అభ్యాసము, అలవాటు, వాడిక. he is of a hot * of body వాడిది వుష్ణప్రకృతి, వాడిది కాకశరీరము. or dress ఉడుపు.
Habitable
(adj), వాసయోగ్యమైన, వాసముచేయతగిన. the * globe భూగోళము మీదమనుష్యులు వాసము చేసే స్థలము.
Habitant
(n), ( s), నివాసి, వాసముచేసేవాడు.
Habitat
(n), ( s), the natural abode or locality of an animalplant &c. the place where we may expect to find ఉండేచోటు,చిక్కేచోటు, వునికి పట్టు, జన్మస్థానము, నివాసము, క్షేత్రము. Handkerchief, n. s. [dele చౌకం] (add,) (An old word for abodice రవిక. Horace Walpole says of Lady M. W. Montagu, She wore no *, only a clock.)
Habitation
(n), ( s), వసతి, వాసస్థానము, నివాసము, యిల్లు, వునికిపట్టు.
Habitual
(adj), అలవాటైన, వాడికైన, నిత్యమైన. through * intoxication తాగేవాడిక చేత.
Habitually
(adv), అలవాటుగా, వాడికగా, నిత్యముగా. they * go naked వాండ్లుసహజముగా దినుమొలతో పోతారు.
Habituated
(adj), అభ్యాసపడ్డ, అలవాటుపడ్డ, వాడికపడ్డ, మరిగిన.
Habitude
(n), ( s), అభ్యాసము, అలవాటు వాడిక.
Habliment
(n), ( s), వేశము, ఉడుపు, బట్టలు, కోకలు.
Hack
(n), ( s), కూలిగుర్రము, బాడిగెబండి. he keeps a pair of *s వాడు రెండు అద్దెగుర్రములను పెట్టుకొన్నాడు.
Hack
(adj), కూలికిపెట్టుకొన్న, బాడిగెకు పెట్టుకొన్న. a * palankeen అద్దెపల్లకి. a * writer కూలికి కవిత్వము చెప్పేవాడు. a * translator కూలికి భాషాంతరముచేసేవాడు.
Hackbut
(n), ( s), or musket తుపాకి, యిది కావ్య శబ్దము.
Hackery
(n), ( s), Indian cart (a word of uncertain origin) గాడి.
Hackle
(n), ( s), చక్కచేయనిపట్టు, బొచ్చు. a comb for dressing flax జనుము చిక్కు తీసే దువ్వెన, పట్టు చిక్కు తీసే దువ్వెన.
Hackney
(adj), అద్దెకు పెట్టుకొన్న, బాడిగెకు పెట్టుకొన్న. a * coach బాడిగెబండి. *horses బాడిగె గుర్రములు. a * author కూలికి గ్రంథము చెప్పేవాడు.
Hackneyed, Hacknied
(adj), అలవాటుబడ్డ, వాడికపడ్డ, మరిగిన, తీరినగుండెగావుండే,పదిమందికి తెలిసి పలచనైపోయిన. he was quite * in this business యీ పనివాడికి అవలీల, మంచినీళ్ళ ప్రాయము. a * witness గడదీరినసాక్షి. a * verse అందరికి తెలిసిన పద్యము, జగత్ప్రసిద్ధమైన పద్యము. a * incident అందరు చెప్పేయుక్తి,సాధారణమైన యుక్తి.
Had
the preterite and part pass. of have. you * better go నీవుపోతే మేలు, నీవుపోతే వాసి. you * better die than do this దీన్ని చేయడమునకంటే నీవు చావడము మేలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88401
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81448
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65808
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60610
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39826
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29126
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29090

Please like, if you love this website
close