Telugu Meaning of Habitation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Habitation is as below...

Habitation : (n), ( s), వసతి, వాసస్థానము, నివాసము, యిల్లు, వునికిపట్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Non Nobis
(n), ( s), (nobis) కీర్తన నామము.
Compartment
(n), ( s), అర, అంకణము, యిల్లు. In a box గూడు. in a field మడి. in a chess board యిల్లు. in a beehive పొర.
Timorous
(adj), పిరికిగా వుండే, సంకోచపడే.
Vice
(n), ( s), fault, blemish worng, wickedness దోషము, తప్పు, దుర్మార్గము. an iron * ఇరుకుదాగిలి, పట్టుబట్టె.
Assertion
(n), ( s), చెప్పే మాట. In spite of all his assertions వాడు యేమిచెప్పినప్పటికిన్ని.
Domesticated
(adj), అలవాటుపడ్డ, యింట్లో మరిగిన, యింట్లో పెంచిన. I was * with him for three months వాడి యింట్లో మూడునెలలుభోజనము చేస్తూ వుంటిని. the * squirrel యింట్లో మరిగిన వుడుత.
Homer
(n), ( s), హోమిరస్సనే మహాకవి. a hebrew measure మూడు శేర్లు గల వొక కొలత, యిది బైబిలులో వచ్చే మాట.
Dropped
(adj), పడ్డ, విడిచిపెట్టిన, మానుకొన్న, జారవిడిచిన, రాల్చిన,రాలిన. the vowel U is * by elision సంధి వచ్చినప్పుడు వుకారము లోపిస్తున్నది. See the verb to drop.
Greeting
(n), ( s), మన్నన, రాగానే చూచి సంతోషపడడము, కొనియాడడము,నమస్కారము, దండము. సలాము.
Splutter
(n), ( s), పీకులాట, తొందర, గత్తర, అల్లరి, కలత.
Elk
(n), ( s), కణిత, కణజు. ( This is the animal commonly but wrongly calledan elk, see Madras Journal XXV.220. No.s 51 in Elliot's Catalogue.)
To Surfeit
(v), ( a), to make sick with eating, &c. ముఖముకొట్టుట,వెక్కసము చేసుట, వెగటు చేసుట. pleasures that never * తనివిదీరనిసుఖములు. he first *ed himself with pleasure and then became a monk మొదట యావత్తు సుఖములను అనుభవించి విసుకు పుట్టిన తర్వాత సన్యసించినాడు. why should you * yourself with pleasure? విసుకుపుట్టేటట్టు వూరికే నీకు యిన్ని సుఖము లెందుకు. he went on eating till he *ed himself వెక్కసము పుట్టేదాకా తిన్నాడు, ముక్కుమోయ తిన్నాడు.
Swede
(n), ( s), a native of Sweden స్వీడన్ దేశస్థుడు.
Lately
(adv), ఇటీవల, కొన్నిదినముల కిందట. the letter * received ఇటీవల వచ్చినజాబు.
Indecent
(adj), సిగ్గుమాలిన, అనుచితమైన, అమర్యాదైన, పోకిరైన,బండయైన, మానములేని. * act సిగ్గుమాలిన పని. * exposure సిగ్గులేక, దిగంబరముగా తిరుగడము. * language అమర్యాదకరమైన మాట.he shewed a very * haste to get hold of the estate ఆ యాస్తినినోట్లో వేసుకోవడానికి సిగ్గులేక వాడుపడ్డ ఆతురము యింతింత కాదు. Indecently, adv. అమర్యాదగా, పోకిరితనముగా, లజ్జలేక, సిగ్గులేక.
Detailed
(adj), వివరించిన, వివరమైన. the troopswere * పటాలములో పేర్లపట్టి చదివినారు.
To Spread
(v), ( a), పరుచుట, చాచుట. he * the paper before meఆ కాకితాన్ని విచ్చి నాకు చూపినాడు. the bird * its wings పక్షి రెక్కలను విచ్చినది. he * his arms చేతులు బారచాచినాడు. he * his hand or his fingers ముడుచుకొన్న చేతిని తెరిచినాడు. he * the cloth గుడ్డ పరచినాడు. he * the mat చాప వేసినాడు. he * the umbrella వాడు ఆ గొడుగును విచ్చినాడు. after the flower * its bosomపుష్పము వికసించిన తర్వాత. she * the butter on the bread రొట్టె మీద వెన్న చరిమినది. he * the earth over the rock ఆ రాతి మీద మన్ను పరచినాడు, నెరపినాడు. he * the plaister on the cloth గుడ్డకు ప్లాస్త్రి చరిమినాడు. the cobra snake * it's crest పాముపడగ యెత్తినది.this * the disease యిందువల్ల యీ రోగము వ్యాపించినది. she * (or * out)the corn on the floor అది ధ్యానమును నేలపోసి నెరపినది. he * the table మేజ వేసినాడు, భోజనము వడ్డించినాడు. they * the news ఆ సంగతిప్రచురము చేసినారు.
Sowgelder
(n), ( s), he that spays పందులకు విత్తులు కొట్టేవాడు.
To Imagine
(v), ( a), అనుకొనుట, తలచుట, ఎంచుట, భావించుట. I * he is thereబహుశ వాడు అక్కడ వుండును, అక్కడ వుండునేమో,వుండు కాబోలు. I * heis gone వాడుపోయి వుండవచ్చును. I came because I *d they were hereవాండ్లు యిక్కడ వున్నారని వస్తిని. I *d it was wood అది కొయ్య అనుకొంటిని.I don't * so నాకట్లాతోచలేదు. I could not have *d this ఇది నాకుయెంత మాత్రము తోచలేదు.
Traveller
(n), ( s), దేశాంతరము పొయ్యేవాడు, బాటసారి, పథికుడు, దేశము తిరిగేవాడు. heis a great * వాడు బహు దేశములు తిరిగినవాడు. or merchant's servant వర్తకులమనిషిగా దేశము తిరిగేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Habitation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Habitation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Habitation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Habitation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Habitation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71999
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43984
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43849
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close