Telugu Meaning of Disproportion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disproportion is as below...

Disproportion : (n), ( s), వ్యత్యాసము, అసమత, హెచ్చుతగ్గు.వికారము, అందవికారము, అంగులేమి, వైపరిత్యము, ఏడాకోడము.observe the * of these two pillars or what a vast * ఈ రెండుస్థంభములకు వుండే వ్యత్యాసము చూడు యేమి విజ్జోడు. how can a horseand a colt draw together the * will run the businessగుర్రమున్ను గుర్రప్పిల్లానున్ను యెట్లా జతగా యీడ్చును, విజ్జోడుగావుండడము చేత నిచెడును. there is a * between his arms and hislegs వాడి చేతులూ కాళ్లూ అంగుగా వుండలేదు, వాడి చేతులకు తగినకాళ్లు లేవు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unloving
(adj), not found మోహములేని, విశ్వాసము లేని.
Range
(n), ( s), chain or series వరస, పఙ్తి, శ్రేణి. a * of trees చెట్లశాల. a * ofshop అంగళ్ల వరస. * over * వొకటి మీద వొకటి వరసగా. one * of a ladder నిచ్చెనమెట్టు. a kitchen * కుళినిలో వరసగా కట్టిన పొయి మొదలైనది. compass or extentమేర దూరము. through a great * of country సర్వత్ర దేశమంతా. with in ashort * కొంచెము దూరములో. in gunnery గుండు పారే దూరము. the tree waswithin the * of the gun ఆ చెట్టు గుండు పారే దూరమునకు లోగా వుండినది. withinthe * of the eye కన్ను పారే దూరములో. the eagle's eye has a great * గూళియొక్క దృష్టి బహు దూరము పారుతున్నది. every thing that is within the * ofthe child's mind బిడ్డ యొక్క మనసుకు గోచరమయ్యేటి వెల్లా. that village is notin this magistrate's * ఆ వూరు యీ పోలీసు అధికారములో లేదు.
Autumnal
(adj), మూడోబుతు సంబంధమైన, ఆకులు రాలే బుతు సంబంధమైన.
Virgin
(adj), pure, undefiled పరిశుద్ధముగా వుండే, నిర్మలమైన, స్వచ్ఛమైన. * purityపరిశుద్ధత. * gold అపరంజి. * silver వూదువెండి. * honey తనకు తానే కారే తేనె, జుంటితేనె. * wax మడ్డిమైనము. * soil యెన్నడూ దున్నని భూమి.
Saddler
(n), ( s), జీనులు కుట్టించి అమ్మేవాడు.
To Flay
(v), ( a), తోలును దోచుట, చర్మమును వొలుచుట. his back wasall *ed వాని వీపు తోలు పోయినది.
Tilter
(n), ( s), one who tilts; or fights సాము చేసేవాడు.
Investigated
(adj), విచారించబడ్డ, విమర్శించబడ్డ, పరిశోధించబడ్డ.
Monotony
(n), ( s), ఏకరీతి, వొక అతిశయమున్ను లేమి, విరసము, చేసినదే చేస్తూ చూచినదే చూస్తూ వుండడముచేత పుట్టే విసుకు.
Fell
(the pret,of to fall), పడినది,పడినాడు,పడ్డారు, Fellow, n. s. తనతోటిపాటివాడు, సంగాతి, సహచరుడు, సహవాసి, సమానుడు.ఉద్ది,యీడు, జోడు,జత. that * Mutyalu ముత్యాలుగాడు. such a *asthis యిటువంటిగొడ్డు. a low * క్షుద్రుడు, నీచుడు. a handsome *అందగాడు. this వీడు, యితగాడు. that అతడు, అతగాడు. my good *ఒరె,అబ్బాయి,నాయన. a * servant తన తోటిపాటి వుద్యోగస్థుడు. a * clerkతనసరికరణము . a * disciple or student సహపాఠి, సహధ్యాయి. * citizens వొక వూరి వాండ్లు, ఏక గ్రామస్తులు. I want the shoe that is the * to thisదీని జత చెప్పు కావలెను. these shoes are not *s యీ చెప్పులు విజ్జోడుగావున్నవి. as you are a good * నీవు మంచివాడవు గనుక. I dont knowmy good * నాకు తెలియదోయి, నాకు తెలియదు అబ్బా. a voung * కుర్రవాడుచిన్నవాడు,పసివాడు. an old * ముసలివాడు, కొన్ని స్థలములయందు, నాయన,అన్నా, అబ్బాయి అని అర్ధమౌతున్నది. a foolish * పిచ్చివాడు.he is a clever * అతను మహా సమర్దుడు. a school * వొక బడిలో కూడాచదివేవాడు. a fine * ఘట్టివాడు. a trouble some * తొందరగాడు.what sort of * is he వాడు యెటువంటివాడు. one of my *s told him to comeమా పని వాండ్లలో వొకడు వాణ్ని రమ్మన్నాడు. a * farmer పాలికాపు.this elephant was an immense * అది బ్రహ్మండమైన యేనుగ. little *s కుర్రవాండ్లు. look at that child poor little * పాపము ఆబిడ్డను చూడు. their or your * creatures మనుష్యలు. dont beathim poor* ! పాపము వాణ్ని కొట్టవద్దు. take up that childdpoor ! పాపము ఆ బిడ్డను యెత్తుకో.
Discutient
(adj), కరుగగొట్టే. this oil is * యీ తైలముగెడ్డలను కరుగకొట్టేసినది.
To Shut
(v), ( n), మూసుకొనుట, ముకుళించుట. when the flowers * పుష్పములు ముకుళించుకోనేటప్పుడు. a knife that *s మడుపుకత్తి.this knife డోఏస్ not * యిది మడుపు కత్తికాదు.
Fenceless
(adj), ఆవరణములేని, వెలుగు లేని.
Floren
(n), ( s), a gold coin of Edward III. యెడ్వార్డుతర్డు దినాల బంగారునాణెము.
Gruel
(n), ( s), గంజి, జావ, అంబలి, గుజ్జు.
Feasibly
(adv), తగుమాత్రముగా. the fort was * supplied with ammunition ఆ కోటలో మందు గుండు తగుమాత్రముగా వుండినది.
Curly
(adj), చుట్టలు చుట్టలుగా వుండే. the child's hair is * ఆ బిడ్డ వెంట్రుకలుచుట్టలు చుట్టలుగా వున్నవి.
Calamine
(n), ( s), తుత్తు నాగము వంటి ఒక లోహము, మయిల్తుత్తము. See Ainslie Vol. I. p. 576.
Misfortune
(n), ( s), దౌర్భాగ్యము, దురదృష్టము.
Ostentation
(n), ( s), జంభము, డంభము, బడాయి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disproportion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disproportion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disproportion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disproportion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disproportion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close