(adj), empty, free, not occupied శూన్యముగా వుండే, ఖాలీగా వుండే, వట్టి, ఉత్త. at present the house is * ఇప్పుడు ఆ యిల్లు ఖాలీగా వున్నది. is there any place * for me ? నాకు చోటు యేదైనా ఖాలీగా వున్నదా. that appointment is now * ఆ వుద్యోగానికి యిప్పుడు యెవరు లేదు. in a * hour ఉత్తప్పుడు, సావకాశమైనప్పుడు. the throne remained * for one year సంవత్సరముదాకా సింహాసనము వూరికె వుండెను, రాజు లేక వుండను. these acts show a * mind యీ పనులవల్ల వాడు జడుడైనట్టు తెలుస్తున్నది. a * face దేబెముఖము.