English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

Kaleidoscope
(n), ( s), చిత్రవిచిత్రములుగా అగుపడే వోక విధమైన గొట్టము.
Kalender
(n), ( s), పంచాంగము. or list కైదీలపట్టి.
Kali
(n), ( s), సముద్రపు పాచి యొక్క భస్మము.
Kangaroo
(n), ( s), ఒక జంతువు.
Kedge
(n), ( s), ఒక విధమైన లంగరు.
Kedgeree
(n), ( s), or Kichery (a mess of rice) పులగము, కిచిడి.
Keel
(n), ( s), వేన్నుపలక, అనగా వాడ పొర్లకుండా అడుగున వేన్నుకు వేసివుండే పలక.
Keen
(adj), తీక్ష్ణమైన, వాడియైన, చురుకైన.
Keenly
(adv), తీక్ష్ణత, వాడి, ఉగ్రత.
Keep
(n), ( s), guard కావలి, పారా. or daily supplies బత్తేము, మేత. they paid for his వాడికి బత్తేము యిచ్చినారు. the * or prison on a hill దుర్గము, పర్వతము మీద వుండే చేరసాల.
Keeper
(n), ( s), కాపాడేవాడు, పోశకుడు, రక్షకుడు, కావలివాడు, ఉంచుకొని వుండేవాడు, పేట్టుకొని వుండేవాడు. See Doorkeeper, Shopkeeper & c.
Keeping
(n), ( s), సంరక్షణ, కావలి, స్వాధీనము. that house was in my * ఆ యిల్లు నా స్వాధీనములో వుండెను. or consistency అనుగుణ్యట, సరసము. this is not in * with it ఇది దానికి అనుగుణ్యముగా వుండలేదు. this is quite out of * నిండా రసాభాసముగా వున్నది. this is quite in * with the rest of his conduct వాడికడమ పనులు యేంతో యిది అంతే
Keepsake
(n), ( s), జ్ఞాపకార్థము యిచ్చిన వస్తువు.
Keg
(n), ( s), చిన్న పీపాయి.
Kelp
(n), ( s), సముద్రపు పాచి, సముద్రపు పాచి యొక్క భస్మము.
Kelson
(n), ( s), the piece of wood lying over the keel వాడ వెన్ను పలక పై చెక్క.
Ken
(n), ( s), దృష్టిపారే దూరము. it is beyond my * అది నా కనుపారే దూరానకు ఆవల వున్నది.
Kennel
(n), ( s), జలధార, కాలవ, తూము. a house for dogs కుక్కలదొడ్డి. a pack of dogs కుక్కల మంద.
Kept
the past and part of Keep. ఉంచినది, ఉంచిన, పెట్టిన.a * mistress ఉంచుకొన్న స్త్రీ. See To Keep.
Kerchief
(n), ( s), ముసుకు వేసుకొనే రుమాల.
Kernel
(n), ( s), లోనిది, గర్భము పప్పు. * of a cocoanut కొబ్బెర. the * of the almond బాదాంపప్పు. the * of a boil గేడ్డలోని మొలక. the * of the affair ఆ వ్యవహారములోని జీవాతు. the *s of the throat are swollen వాడికి గవదలు వాచినవి.
Kersey
(n), ( s), ముతకగుడ్డ, ముతకకోక.
Kerseymere
(n), ( s), నాణ్యపు సెకలాతు.
Kestrel
(n), ( s), a small hawk చిటిడేగ.
Ketch
(n), ( s), ఒక విధమైన వాడ. Jack * ఉరి తీసేవాడు, యిది యెగటాళి పేరు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88384
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65800
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60601
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29125
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29090

Please like, if you love this website
close