Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
English to Telugu Dictionary:
This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.
A
B
C
D
E
F
G
H
I
J
K
L
M
N
O
P
Q
R
S
T
U
V
W
X
Y
Z
Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....
Ubiquitous
(adj), సర్వవ్యాపియైన. from his * language you would imaginehim * వాడి మాటలవల్ల వాడు లేని చోటు లేదని నీవు యెంచుకోవచ్చును.
Ubiquity
(n), ( s), existence at the same time in all places సర్వవ్యాపకత్వము.from the * of this disease యీ రోగము అంతటాకద్దు గనక.
Udder
(n), ( s), పొదుగు.
Ugliness
(n), ( s), కురూపము, వికారము.
Ugly
(adj), కురూపమైన, వికారమైన, అనాకారముగా వుండే.
Ukase
(n), ( s), ( a Russian word ) శాసనము, చట్టము.
Ulcer
(n), ( s), వ్రణము, పుండు. an indolent * నొప్పి లేని వ్రణము.
Ulceration
(n), ( s), the act of breaking into ulcers; sore పుండ్లు లేవడము,పుండు కురుపు.
Ulcered
(adj), వ్రణముగా వుండే, పుండుగా వుండే.
Ulcerous
(adj), వ్రణముగా వుండే, పుండుగా వుండే. an * place పుండుగా వుండేచోటు.
Ulterior
(adj), further అవతలి, ఉత్తరోత్తరావచ్చే. an * dispute అవతలవచ్చేవిరోధము. * consequences తుదకు వచ్చే ఫలము.
Ultimate
(adj), final కడపటి. the * settlement ఆఖరు తీర్పు కడపటి తీర్పు. his *object వాని ముఖ్యమైన కోరిట. this led to his * ruin తుదకు యిందువల్ల వాడుచెడిపోయినాడు.
Ultimately
(adv), తుదకు.
Ultimatum
(n), ( s), final decision కడపటి తీర్పు, కడపటి మాట.
Ultimo
(adv), in the last month పోయిన నెలలో. on the twentieth * పోయిననెల యిరువై యో తేది.
Ultra
(adj), విశేషమైన, వీర, సాహసముగల, ప్రచండమైన. an * royalist రాజుపక్షము ప్రచండముగా వాదించేవాడు.
Ultramarine
(n), ( s), అతి శ్రేష్ఠమైన నీలవర్ణము.
Ultramontane
(adj), విపరీతమైన.
Ultramundane
(adj), not in this word యీ లోకములో లేని, జగద్బహిస్థమైన,వికారమైన, విపరీతమైన.
Umber
(n), ( s), ( a colour ) dark brown.
Umbered
(adj), నల్లని, తమాలనీలమైన, చీకటిగా వుండే.
Umbilical
(adj), belonging to the navel నాభి సంబంధమైన. the * cordనాభినాళము.
Umbrage
(n), ( s), shade నీడ. offence అసహ్యము, చీదర. he took * at thisయిందుకు అసహించినాడు. he gave them * by these statements యీ మాటలుచెప్పి వాండ్లకు అసహ్యము వచ్చేటట్టు చేసినాడు.
Umbrageous
(adj), నీడగల.
Umbrella
(n), ( s), గొడుగు.
Suguna
Download
View Count : 88395
Mandali
Download
View Count : 81448
Pothana-2000
Download
View Count : 65807
Ponnala
Download
View Count : 60609
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna
Download
View Count : 29125
Ramabhadra
Download
View Count : 29090
Please like, if you love this website