Telugu Meaning of Umbrella

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Umbrella is as below...

Umbrella : (n), ( s), గొడుగు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Treaty
(n), ( s), negotiation సంధి, సమాధానము, సమాధాన పత్రిక, ఒడంబడిక.
Testy
(adj), peevish చిరచిరలాడే, మండిపడే.
Renewed
(adj), కొత్తగా పుట్టిన, నూతన సృష్టి, అయిన. after the skin was * కొత్త తోలు పెరిగిన తరువాత.
Shame
(n), ( s), సిగ్గు, లజ్జ, అవమానము, నింద, దూషణ. he put them to *వాండ్లమీద సొడ్డు వేశినాడు, జయించినాడు. in learning he put them all to * పాండిత్యములో వాడు అందరినిన్నీ మించినాడు. they were naked, they had nothing to cover their * వాండ్లు దిసమొలగా వుండినారు. మానమును ముయ్యడానికి యేమిన్నీలేక వుండినది. he cried * on them వాండ్లను ఛీ పొమ్మన్నాడు. what a * ! అయ్యో పాపము, యేమి అన్యాయము. If you do this all will cry * upon you నీవు యిట్లాచేస్త నలుగురు ఛీ అందురు. for shame!or fie for * ! ఛీ పో, అయ్యో పాపము. for * don'ట్ beat her అయ్యో దాన్ని కొట్టక, పాపము దాన్ని కొట్టక. shame! shame! అయ్యయ్యో, పాపం పాపం.
Risible
(adj), నవ్వటాలైన, నవ్వేటందుకు ఆస్పదమైన, ఎగతాళిగా వుండే.this excited his * muscles యిందువల్ల నవ్వును పట్టలేక పోయినాడు. he had some difficulty in composing his * muscles వచ్చిన నవ్వును అణచుకొన్నాడు.
Unlikelihood, Unlikeliness
(n), (s.), improbability అసంభావితము.
Audience
(n), ( s), వినడము, ఆలకించడము. or visit దర్శనము. the governor gavehim an * గవనరు అతనికి దర్శన మిచ్చినాడు. or hearers వినేవాండ్లు. he spoke fora long time and his * were pleased వాడు బహు సేపు మాటాడినాడువిన్నవాండ్లు నిండా సంతోషించిరి. To day the * at church was thin యీ వేళగుడిలో జనము మట్టు. the hall of audience or audience chamber కొలువుకూటము.
Gainter
(n), ( s), గెలిచినవాడు,లాభమును పొందినవాడు. they were great *s by this యిందులో వాండ్లకు మంచిలాభముచిక్కినది.
Codpiece
(n), ( s), కౌపీనము, దట్టి, యిది ప్రాచీన కావ్యములలో వచ్చే మాట.
Indweller
(n), ( s), అంతర్యామి, అంతర్వాసి, లోగావుండేవాడు, క్షేత్రజ్ఞః.
To Throw
(v), ( a), to fling వేసుట, రువ్వుట, విసిరివేసుట. in wrestling పడదోసుట.this threw light on the subject ఇందువల్ల అది విశదమైనది. he threw itaside దాన్ని మూలపడవేసినాడు. to * away పారవేసుట. he threw away histime కాలమును వ్యర్థముగా పోగొట్టినాడు. he threw away his money రూకలనుదువ్రయము చేసినాడు. he threw the work by ఆ పనిని వొక మూల పడవేసినాడు.he threw down the wall గోడను పడగొట్టినాడు. he threw himself into theriver ఏట్లో దుమికినాడు. he threw himself into the crowd గుంపులోపోయిపడ్డాడు. the troops threw themselves into the fort దండు కోటలోకిదుమికినది. he threw off his clothes తన బట్టలను తీశి పారవేశినాడు. he threwoff the mask మారువేషమును తీశి వేశినాడు, నిజస్వరూపమును చూపినాడు. I *myself on your kindness మిమ్మున శరణు జొచ్చినాను. he threw himself onthe enemy శత్రువుల మీదికి దుమికినాడు. they threw the door open తలుపు తెరిచిపెట్టినారు. she threw a veil over her head ముసుకు వేసుకొన్నది. he threwout a hint that his father would consent తన తండ్రి సమ్మతించునని జాడగాతెలియచేసినాడు. this threw out the dogs ఇందువల్ల కుక్కలు పట్టుకొనిపోతూవుండిన జాడ తప్పిపోయినది. this letter completely threw me out యీజాబు వల్ల నాకుయెటూ తోచకపోయినది. the tree threw outshoots ఆ చెట్టుగురెత్తినది, ఆకులు విడిచినది. he threw himself under the tree చెట్టు కిందపండుకుకొన్నాడు. to * up an employment ఉద్యోగమును మానుకొనుట.
To Meet
(v), ( a), and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
Sty
(n), ( s), పందులగూడు. a dirty place రోతగా వుండే స్థలము. on theeye-lid కంటిరెప్పమీద లేచేకాయ, పులిపులి.
Holy Office
(n), ( s), a name given to the Inquisition, a diabolical court మత నియమ భంగములను గురించి కాథలిక్కు పాదుర్లు విమర్శ చేసే న్యాయసభ.
Spout
(n), ( s), a pipe గొట్టము. there were *s on the house roofto carry of the water వాన నీళ్ళు బైటపడడానకు మిద్దెమీద అక్కడక్కడాగొట్టములు పెట్టివున్నవి. the * of a fire engine జలయంత్రములోనుంచినీళ్ళు వచ్చే గొట్టము. the * of a tea pot &c గండి. a * of waterఏనుగ తొండమువలే పడే జలము. a * of blood రక్త ధార. a water* ఆకాశ గంగ, ఆకాశమునుంచి పడే జలధార. a vessel that has a * గండిచెంబు.
Axes
(n), ( s), plu of Axe గొడ్డలి. and also the plu. of Axis.
Batchelor
(n), ( s), పెండ్లి లేనివాడు. * of arts శాస్త్రి.
China Man
(n), ( s), A Native of China చీనా దేశస్థుడు. Formerly a seller of crockery పింగాణులు అమ్మేవాడు.
Fee
(n), ( s), (add,) or offering to a superior నజరు, కానుక.
Pam
(n), ( s), కాకితాల ఆటలో వచ్చే వొక మాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Umbrella is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Umbrella now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Umbrella. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Umbrella is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Umbrella, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71999
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43850
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close