English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

R.
రేఫ, రకారము
Rabbet
(n), ( s), నడమ కుసులు తగిలించి పలకతో పలకను జోడించడము.
Rabbi, Or Rabbin
(n), (s.), యూదియావాండ్ల గురువు.
Rabbinical
(adj), యూదియాగురు సంబంధమైన.
Rabbit
(n), ( s), సీమకుందేలు. a welsh * వుప్పు, మిరియము వేసి కాల్చిన జున్ను గడ్డతునక. properly spelt ` Rare bit."
Rabbit Weed
(n), ( s), బాలబంద.
Rabble
(n), ( s), అల్లరిమూక, నీచజనము.
Rabid
(adj), వెర్రి, పిచ్చిపట్టిన, చిరచిరలాడే.
Rabidness
(n), ( s), వెర్రి, చిరచిరలాడడము.I was the * of his temper వాడుమండిపడడమును కనుక్కొన్నాను.
Race
(n), ( s), ( Lineage or family ) వంశము, సంతతి. or sons సంతానము. tohim and all his race వాడికిన్ని వాడి బిడ్డలకున్ను. the human * or peopleమనుష్యులు. the kings of the solar * సూర్య వంశపు రాజులు. those of theroyal * రాజ వంశస్థులు, రాజకులస్థులు. A man of illustrious * కులీనుడు, సత్కులప్రసూతుడు. a * of beggars బిచ్చగాండ్లగుంపు, బికారిగుంపు. or running matchపందెము. a horse * గుర్రపు పందెము. boat * పడవల పందెము. foot * పందెమువేసుకొని పరుగెత్తడము. they ran a * పందెము వేసికొని పరుగెత్తినారు. a * horseపందెపు గుర్రము. progress or course గతి. the * of life ఆయుష్క్రమము. hefinished his * వాని ఆయుస్సు తీరినది. the sea was running at a great *సముద్రము మహా వడిగా పారుతూ వుండెను. ( See Johnson No.8,9 .) A * ofginger అల్లపు కొమ్ము సొంటి కొమ్ము.
Racer
(n), ( s), పందెపు గుర్రము. horse * గుర్రములను పందెమునకు విడిచేవాడు.
Raciness
(n), ( s), మంచిరుచి, మాధుర్యము.
Rack
(n), ( s), an engine of torture చేతులు కాళ్లు తొడలు నలిపి చిత్ర హింసచేయడమునకై వుండే ఆయుధము. while he was on the * of doubt ఒకటీ తోచకతల్లడిస్తూ వుండగా. her thoughts were on the * about this అందున గురించిఆమె తల్లడిస్తూ వుండెను. Rack meaning clouds driven by the wind గాలికికొట్టుకొని పొయ్యే మేఘము. A * for hay or straw గాడి, తొట్టి. a bottle * వట్టిబుడ్లు బోర్లించే చట్టము. a ( or arrack ) a spirit కల్లు, సారాయి.
Rack-rent
(n), ( s), దండుగ, అధికముగా కొట్టి తీసే పన్ను.
Racket
(n), ( s), a noise చప్పుడు, రంతు, గల్లంతు, కూతలు, రచ్చ. what a * thecarpenters make ! అబ్బా యీ వడ్లవాండ్లు చేసే చప్పుడు తల వేదనగా వున్నది ఇ donot make such a terrible * దడబిడలు చేయక, రచ్చ చేయక. what a * thechildren are making ! అబ్బా ఆ పిల్లకాయలు యేమి రచ్చ చేస్తారు. Instrument forplaying at ball చెండు తట్టే కఱ్ఱ యీ ఆటను fives అని అంటారు.
Racking
(adj), వేదన పెట్టే. a * pain శూలనొప్పి, గిజగిజలాడించే నొప్పి. a * headache వెర్రి తల నొప్పి.
Racoon
(n), ( s), నక్కవంటి యొక్క జంతువు, వొక విధమైన అడివి జంతువు.
Racy
(adj), నిండా రుచిగా వుండే, మాధుర్యమైన, కొంచెము పులుసు కొంచెము వొగరుగావుండే.
Raddle
(n), ( s), a fascine కట్టెల మోపు.
Radiance, Radiancy
(n), (s.), ప్రకాశము, జ్యోతి, కాంతి, ప్రభ.
Radiant
(adj), ప్రకాశమైన. a face * with smiles నవ్వుతో వెలిగెడి మోము. a face* with delight ఆనందోద్భాసిత ముఖము.
Radiation
(n), ( s), వ్యాపించడము, ప్రసరించడము, సూర్యకిరణములవలె నల్దిక్కులవ్యాపించడము.
Radical
(adj), అదిమ, మూల. this effected a * cure తుట్రమరస్వస్థమైనది. thisis a * evil యిది జన్మసిద్ధమైన దుర్గుణము. * reform నూతన సృష్టి, మునుపటిదంతాకొట్టివేసి నూతనముగా చేసిన యేర్పాటు. they made a * reform in the regimentఆ దండులో మునుపు వుండిన దంతా శుద్ధముగా తోశివేశి కొత్త యేర్పాటు చేసినారు. *change పునఃసృష్టి. A * that is " visionary defendant of thoroughequality " ( Sir W. Scott ) ఒక డెక్కువ మరి వొకడు తక్కువ అనేదేమి సర్వత్రసమమే ననేవాడు దొరతనములో వుండిన మర్యాదలను తోసి వేశి కొత్త క్రమమునుపెట్టేవాడు. Sanscrit * s సంస్కృత ధాతుమాల. Hebrew or Arabic *s ఆ భాషలలోకొన్ని అక్షరములకు యీ పేరు కలదు.
Radically
(adv), సమూలముగా, బొత్తిగా, తుట్రమర. * bad సర్వధా పనికిరాని.
Radish
(n), ( s), ముల్లంగిగడ్డ, మూలకము. the horse * tree మునగచెట్టు, కత్తితోచివ్విన పచ్చి వేరు పొడి యింగిలిషువారు వొక వ్యంజనముగా తింటారు.
Mandali Bangla Font
Mandali
Download
View Count : 65079
Suguna Bangla Font
Suguna
Download
View Count : 58126
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 51346
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 42955
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 32413
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 29448
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 24916
NTR Bangla Font
NTR
Download
View Count : 24007

Please like, if you love this website