Telugu Meaning of Racking

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Racking is as below...

Racking : (adj), వేదన పెట్టే. a * pain శూలనొప్పి, గిజగిజలాడించే నొప్పి. a * headache వెర్రి తల నొప్పి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Moss-trooper
(n), ( a), robber బందిపోటు దొంగ, పెండారీ.
Millenium
(n), ( s), సహస్రవత్సర క్షేమము, అనగా కొందరిమతము చొప్పున యికను ఖ్రిష్టు భూలోకమందు వెయ్యేండ్లు రాజ్యము చేయబోతాడనే కాలము. simply 1000 years సహస్రాబ్దములు, వెయ్యేండ్లు.
Uprousing
(n), ( s), alarm, start fright భయము, దిగులు.
Prator
(n), ( s), An officer among the Romans ఒక అధికారి.
Linnet
(n), ( s), కోకిలవంటి వౌకపక్షి, వొకవిధమైన వంజులపక్షి.
Scaliness
(n), ( s), పొలుసులుగా వుండడము. from the * of this fishఈ చేపలకు పొలుసు విస్తారము గనుక.
Beneficent
(adj), ఉపకారియైన, దాతయైన. the * ఉపకారులు, ధర్మాత్ములు.
Lustful
(adj), కామాతురముగల, వ్యామోహముగల, దుర్భ్రాంతిగల.
Northern
(adj), ఉత్తరపు. Northern Circars అనగా తెలుగు దేశము.
Co, Or Con
సహా,కూడా, the prefix as in Coalition, సహవాసము. Co అనగాCompany, as Johnson and Co జాన్ సన్ వగైరాలు.
Indolence
(n), ( s), ఒళ్లువంగనితనము, సోమారితనము.
Treatment
(n), ( s), manner of using; good or bad behaviour towardనడిపించడము, జరిగించడము, విచారణ, విచారించడము, వ్యవహారము. favourable *ఉపచరణ, ఆదరణ. gentle * తిన్నగా నడిపించడము. cruel * క్రౌర్యముగా నడిపించడము.his * of his servants is shameful వాడు తన నవుకర్లను గురించి నడిపించేది నిండాఅన్యాయముగా వున్నది. from his * of this question I see that he is alogician యీ విషయమును గురించి వాడు వ్రాశినదాన్ని చూస్తే తార్కికుడువలె అగుపడుతున్నది. manner of applying medicine చికిత్స వైద్యము. he describedthe doctor's * of this case యీ విషయములో వైద్యుడు చేసిన చికిత్సను వివరించిచెప్పినాడు.
Unproductive
(adj), barren ఫలించని, పాడుగా వుండే.
To Marshal
(v), ( a), యేర్పరచుట, దారి చూపుట.
Strenuously
(adv), జీమూతముగా, తదేకనిష్ఠగా. he * opposed themవాడు వొకటే పట్టుగా వాండ్లతో యెదురాడినాడు. Stress, n. s. importance గురుత్వము. important part ముఖ్యాంశము,సత్త. this is the * of the case యిది ఆ వ్యాజ్యము యొక్క సారాంశము.violence వేగము, బలము. the ship was driven into this place by* of weather ఆ గాలియొక్క వడిచేత ఆ వాడ యిక్కడికి తోసుక రాబడ్డది.I lay no * upon his promise వాడి మాటమీద నేను లక్ష్యము వుంచలేదు.the జుడ్గే laid no * upon this point న్యాయాధిపతి యీ విషయముమీదలక్ష్యము వుంచలేదు. he laid great * upon being my relation నాకుబంధువుడుగా వున్నాడనే దానిమీద నిండా గురుత్వము వాడు పెట్టుకొని వున్నాడు.accept in pronounciation ఊతము, ఒత్తి పలకడము.
Then
(adv), అప్పుడు, అంతట, తర్వాత, ఇట్లా వుండగా. he * stopped అంతటనిలిపినాడు. * why did you go ? అట్లా వుండగా యేలపోతిని, అయితే యెందుకుపోతివి. * there is the horse to be paid for పైగా గుర్రానికి కూడా క్రయముయివ్వవలసినది. * he has three children అయితే వాడికి ముగ్గురు బిడ్డలు వున్నారు.true it is old but * ఇది పాతది సరే గాని. go along * సరేపో. how * will youdo it ? అట్లాగైతే యేట్లా చేస్తావు. he, * is your brother ? అట్లాగైతే వాడు నీ తమ్ముడా. every now and * అప్పుడప్పుడు. the * rulers నాటి దొరలు. the * judge అప్పుడు వుండిన న్యాయాధిపతి.
Benighted
(adj), అస్తమించిన, వివేక శూన్యులేన, మూఢులైన, జడులైన. the * traveller నడిదోవలో చీకటిబడ్డ బాటసారి, the * population పామర జనము. the * presidency అంధకార పట్టణము.
Vaulter
(n), ( s), he who leaps గంతులు వేశేవాడు, దొమ్మరవాడు.
Guess
(n), ( s), ఊహ, నిదానము, ఉజ్జాయింపు. a mere * వట్టి వూహ.by * రమారమిగా, సుమారుగా.
Bog
(n), ( s), బాడవ నేల, వాడవపొలము, చితచితలాడే భూమి, బురదనేల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Racking is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Racking now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Racking. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Racking is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Racking, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72000
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43850
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close