English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

Pacer
(n), ( s), కుచ్చిగుర్రము, పైగోమట్టము.
Pacha
(n), ( s), పాదుషా, అధికారి, అధిపతి.
Pacific
(adj), శాంతమైన. the * ocean అమిరికా దేశమునకు పడమటగా వుండేసముద్రము.
Pacification
(n), ( s), సంధిచేయడము, సమాధానము చేయడము, శాంతి చేయడము,ఉపశమనము చేయడము.
Pacified
(adj), శాంతి పొందిన, సమాధానము చేయబడ్డ.
Pack
(n), ( s), కట్ట, మూట. bale నగ. a * of dogs వేటకుక్కల గుంపు. jackals huntin *s నక్కలు గుంపుగా తిరుగుతవి. s * of cotton or tobaccon దూదినగ,పొగాకునగ. or bullock road కంట్లము, కవాడము, పెరికె. a * of firewoodకట్టెలమోపు. a * or paper of medicine or ink powder &c * cf. పొట్లము. a *cards ఆడేకాకి తాలకట్ట. a * of nonsense పిచ్చకూతలు. a * of lies అబద్ధాలపుట్ట.a * of troubles అనేక తొందరలు.
Packed
(adj), కట్టిన, మూటకట్టిన, పట్టిన, యిమిడిన.
Packet
(n), ( s), కట్ట, మూట. postship తపాలువాడ.
Packhorse
(n), ( s), కంట్లపుగుర్రము, పెరికె గుర్రము.
Packsaddle
(n), ( s), గంత.
Packthread
(n), ( s), కట్ట కట్టే నూలు దారము, దీనితో ముఖ్యముగా పేనాలు కట్టుతారు.
Packwax
(n), ( s), ( Johnson ) పశువులకు వుండే వొక విధమైన ఘట్టినరము.
Pact
(n), ( s), వొడంబడిక, కరారు, నిర్ణయము.
Pad
(n), ( s), చిన్న మెత్త, కుదురు, బరువు మోసేవాండ్లు భుజము మీద గాని, తలమీదగానిపెట్టుకొనే మెత్త. on an elephant, &c. గంత. * nag చిన్న గుర్రము పైగోమట్టమువంటిది. or foot * దారిని కొట్టి దోచే దొంగ.
Paddle
(n), ( s), తెడ్డు. or a short of spade దోకుడుపార.
Paddle
(n), ( s), తెడ్డు. or a short of spade దోకుడుపార.
Paddock
(n), ( s), a small enclosure పసరిక దొడ్డి, ఆవరణము, అయకట్టు. or agreat frog గోదురుకప్ప.
Paddy
(n), ( s), ( rice in the hust in the Malay language ) వడ్లు. *ing ( a sort of crane ) కొంగ field వరి పొలము. the crop వరి పంట.
Padlock
(n), ( s), కప్పతాళము. a long narrow * గొట్టపు తాళము.they have put a * on his lips వాడి నోటికి ముద్ర వేసినారు, అనగా వాణ్ని నోరు తెరవనియ్యకుండా చేసినారు.
Pado_baptism
(n), ( s), శిశువులకు చేసే బాప్తిస్మము.
Padra
(n), ( s), ( Swartz ) a Christian priest పాదిరి.
Paean
(n), ( s), కీర్తన.
Pagan
(n), ( s), అన్యమతస్థుడు, విగ్రహారాధ్యుడు, అనగా ఖ్రిష్టిన్, యహూది మహమ్మదన్యీ మతత్రయ వ్యతిరిక్తులు. among native Christians the * s are wronglycalled (ignorants )అజ్ఞానులు. * customs ఖ్రిష్టియన్ మతవ్యతిరేకమైనఆచారములు.
Paganism
(n), ( s), అన్యమతత్వము, అనగా ఖ్రిష్టు వ్యతిరిక్త మతత్వము. the poetShakespeare is sometimes charged with * యీ కవికి మత దూరుడనేదోషము కద్దు.
Page
(n), ( s), of a book or paper పొరట, పుట, పక్క. a servant రాజు వద్ద వుండేచిట్టిగాడు. or book పుస్తకము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 90649
Mandali Bangla Font
Mandali
Download
View Count : 83037
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 67311
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 62563
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 41729
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 40831
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 29914
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29811

Please like, if you love this website
close