Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
English to Telugu Dictionary:
This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.
A
B
C
D
E
F
G
H
I
J
K
L
M
N
O
P
Q
R
S
T
U
V
W
X
Y
Z
Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....
Cab
(n), ( s), i. e. Cabriolet ఒక తరహా వొంటి గుర్రపుబండి, or measure శేరెడు, యిది యింగ్లిషు శబ్దము కాదు, బైబులులో మాత్రము ప్రయోగించబడి వున్నది.
Cabal
(n), ( s), బందుకట్టు, కుట్ర, దురాలోచన. they joined in one * వాండ్లందరున్ను ఒక చెయ్యిగా వుండిరి.
Cabala
(n), ( s), or Cabalas. the Jewish secret art యహూది వండ్లలో పరంపరాగత ఇతిహాస సముచ్చయము, పరంపరగావచ్చే గుప్ప్తమైన ఐతిహ్యము.
Cabalist
(n), ( s), యహూది వండ్ల యొక్క గుప్తవిద్య తెలిసిన పండితుడు,గుప్తమైన ఐతిహ్యములు తెలిసిన పండితుడు.
Cabalistic
(adj), గుప్త, గుప్తమైన, గూడార్థముగల, అతిమర్మమైన.
Cabalistical
(adj), గుప్త, గుప్తమైన, గూడార్థముగల, అతిమర్మమైన.
Cabbage
(n), ( s), కోసుకూర.
Cabin
(n), ( s), a set of drawers బీరువ, అల్మారా. or chamber శృంగారమంటపము. * council రాజు యొక్క అంతరంగసభ, the * మంత్రులు, అంతరంగులు.a * minister అంతరంగుడైన మంత్రి. * edition of a book చిన్న పుస్తకము. * maker ముచ్చటైన వడ్ల పని చేసే వాడు.
Cable
(n), ( s), అమారు, లంగరుతాడు, మోకు, మనిషి తొడ లావంతతాడు. achain * లంగరుతాటికి బదులుగా లంగరుకు వేసే యినుపగొలుసు. a leather * వారిణి One cable's length అనగా 300 అడుగులు.
Caboose
(n), ( s), (a fire palce, a stove) కుంపటి. a cook room వంటయిల్లు, కుశిని.
Cabriolet
(n), ( s), ఒక తరహా వొంటిగుర్రపుబండి.
Cachew
(n), ( s), or Cushoo-nut, ముంతమామిడి, జీడి మామిడి. the kernals of the cushoo-nut ముంత మామిడిపప్పు.
Cachew
Read,Kernels
Cachexiae
(n), ( s), సన్నిపాతము, కాకిసోమాల.
Cackle
(n), ( s), కూత, అరవడము.
Cacodemon
(n), ( s), దుష్ట భూతము, ప్రేతము, పిశాచము, దయ్యము.
Cacophony
(n), ( s), వ్యంగ్యమైన ధ్వని, అపశబ్దము, అపస్వరము.
Cactus Indicus
(n), ( s), ముండ్లజముడు.
Cactus, Indicus
the prickly pear&c, నాగతాళి పొద.
Cadaverous
(adj), పీనుగ ముఖముపడ్డ, నెత్తురు చచ్చిన, పాశిన, పీనుగకంపుకొట్టే.
Caddy
(n), ( s), శృంగారమైన తేయాకు పెట్టె.
Cadence
(n), ( s), స్వరము యొక్క మూర్ఛ, అవరోహణము. or tone స్వరము,శయ్య, the * of this poem is very soft యీ కావ్యము యొక్క శయ్యనిండా మృదువుగా వున్నది.
Cadet
(n), ( s), దండు వుద్యోగములో ప్రవేశించిన దొరకొడుకు, ప్రెంచిభాషలో తమ్ముడు అనే అర్థము, యీ యర్థము యింగ్లిషులో చెల్లదు.
Cadger
(n), ( s), నాటు పురములో నుంచి కోళ్లు మొదలైనవి తెచ్చి అమ్మే కామాటివాడు.
Cadi
( n.), ( s.), (meant for Kazi.) కాజీ, తురకన్యాయాధిపతి
Suguna
Download
View Count : 88389
Mandali
Download
View Count : 81442
Pothana-2000
Download
View Count : 65805
Ponnala
Download
View Count : 60608
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna
Download
View Count : 29125
Ramabhadra
Download
View Count : 29090
Please like, if you love this website