English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

L
లకారము L. అనగా Pound L. S. D. అనగా pounds, shillingsandpence, 2l. i.e.Two pounds. 200l or L 200 i. e. Two hundred pounds అనగా 2000 రూపాయీలు.LL. D. abbreviation for Doctor of Laws ధర్మశాస్త్రపండితుడు. L. S. abbreviationfor Loco Sigilli నకళ్ళలో ముద్రవుండవలసిన స్థానమందువేసే గురుతు రోమ్ లెక్కలలోL. అనగా (50) యాభై.
L.L.D.
( n.), ( s.), స్త్రి, పండితుడు,anabbreviationofDoctorofLawsశాస్త్రిఅనేమాటకుపుటాక్షరములు
La
(n), ( s), in music సప్తస్వరములలో వొకటి.
La
(interj), (Johnson) అదుగో, ఇదుగో, ఓయమ్మచెల్ల.
Lab
(n), ( s), కుర్రవాడు, పిల్లకాయ. my * అబ్బాయి, నాయన, ఒరే.
Label
(n), ( s), ఉల్లాకు, చీటి, విలాసము అనగా ఫలానిదని తెలియడానికై సంగ్రహముగా వ్రాసి పైన అంటించిన కాగిదపతునక. the name of the book is printed in gold on a red *ఎర్రతోలు తునకమీద బంగారురేకుతో ఆ పుస్తకము పేరు వేసి వున్నది.
Labelled
(adj), విలాసమువేసిన. the bottle was * to be drunk in the morning తెల్లవారిపూట తాగవలసినదని ఆ బుడ్డిమీద కాగిదపు తునకలో వ్రాసి అంటించి వుండినది.
Labial
(adj), ఔష్ఠ్యము. a * letter ఓష్ఠ్యాక్షరము.
Laboratory
(n), ( s), ఔషధములు చేసే యిల్లు ఔషధములు చేసేశాల.(H. ఖార్ఖానా)
Laborious
(adj), or industrious కష్టపడే, పాటుపడే, ఓపికగల. a * man ఓపికగలవాడు, ప్రయాసపడేవాడు. or difficult కష్టమైన, గడుసైన. a * taskకష్టమైనపని, గడుసైనపని.
Laboriously
(adv), కష్టముగా, ప్రయాసగా.
Laboriousness
(n), ( s), కష్టము ప్రయాస, ఓపిక. from the * ofr the taskఅదినిండా కష్టమైన పని గనుక.
Labour
(n), ( s), శ్రమ. ప్రయాస, కష్టము, పాటు. the * we sufferred in this taskఈ పనికై మేము పడ్డ ప్రయాస, కష్టము, కడగండ్లు, పాట్లు. daily * కూలి.unpaid or compelled * వెట్టి అమిజి, అమంజి. his learned *s అతను చెప్పిన గ్రంథము. a woman in * నొప్పులు పడుతూ వుండేటిది. In Revel. II 2. పరిశ్రమము A+.
Laboured
(adj), కష్టపడి చేసిన, కష్టపడి సాధించిన. a much * letter నేర్పినేర్పి వ్రాసినజాలు. a * description ఆదికవర్ణమము, అనగా పనికిమాలిన వర్ణనము.
Labourer
(n), ( s), కూలివాడు, పాటుపడేవాడు, కమతగాడు.
Labyrinth
(n), ( s), చెడ్డచిక్కు, చిట్టడవి, చాలా తిరుగుళ్ళు గల ప్రదేశము, అనగా లోగా ప్రవేశిస్తే బయటికి రావడానికి మహాచిక్కైన దారిగల ప్రదేశము దీన్ని రావణుడుకోట అని అంటారు. this story is quite a * ఈ కథ పోనుపోను మరీ చిట్టడివిగా వున్నది. these accounts are a complete * ఈ లెక్కలు వట్టి చిక్కుగా వున్నవి.
Labyrinthine
(adj), చాలా తిరుగుళ్ళుగల, చిట్టవిడిగా వుండే, చెడ్డచిక్కైన,తలబీకరకాయగా వుండే.
Lac
(n), ( s), (in arithmetic 100,000) లక్ష. used in sealing లక్క.
Lace
(n), ( s), gold o silver సరిగ. a woven string అల్లికాడు. bed * న వారు, నులక. a delicate fabric of linen వలవలెవుండ వొకవిధమైన జల్లిగుడ్డ, దీన్ని చూస్తే పాముకుసుమవలె వుంటున్నది, మరిన్ని చివికిపోయి, యీనెలు మాత్రము మిగిలివుండే రావి ఆకువలలె వుంటున్నది. a * man జరీ, జల్లిగుడ్డలు, అల్లికతాళ్ళు యిటువంటివి అమ్మేవాడు.
Lace-work
(n), ( s), అల్లిక, అల్లికపని.
Laced
(adj), అల్లిన, కూర్చుకొన్న, సరిగ వేసిన. a gold * జరి వేశిన, గోటు వేశిన. strait * or austere దృఢవీర. he is strait * Vaishnava వాడు వీర వైష్ణవుడు.
Lacerated
(adj), గీచిన, బరికిన, గాయమైన. the skin was * ఆ తోలంతా యేక బరుకులుగా వుండినది.
Laceration
(n), ( s), బరుకు, క్షతము, గాయము.
Lachrymatory
(n), ( s), కన్నీళ్ళుపట్టి పెట్టే బుడ్డి.
Lacing
(n), ( s), అల్లిక. she sufferce from tight * నడుము బిగించి కట్టడమువల్ల దానికి రోగము వచ్చినది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88384
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65800
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60601
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29125
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29090

Please like, if you love this website
close