(n), ( s), nature, substance సారము, సత్తు, నిగ్గు, స్వభావము,తత్వము, ధర్మము, భావము. Being of anything సద్భావము, సత్తా, స్థితి,వునికి. the * of the matter ఆ సంగతిలో వుండే స్వారస్యము. the divine * ఈశ్వర సద్భావము, ఈశ్వరుడు కలడనడము. this is the * of beauty యిది సౌందర్యాలవాలము. these few words give the * of the matter యీ కొన్ని మాటలచేత ఆ సంగతి యొక్క నైజము తేలుతుంది. as volatile essential oil ధృతి, ద్రావకము, తైలము. * of cloves లవంగ ద్రావకము. or perfume ధృతిగా తీసిన పరిమళ ద్రవ్యము.