English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

Yacht
(n), ( s), a small ship with one deck ఒక చిన్న వాడ.
Yahoo
(n), ( s), a rough brutish man చెంచువాడు, పరమ అజ్ఞాని, పశువు.
Yam
(n), ( s), an esculent root of the tropical climates పెండ్లము, పెండలపుగడ్డ. Yankee, n. s. a cant word for a North American అమెరికా దేశస్తుడు.
Yard
(n), ( s), a measure of three feet గజము. * or court * ముంగిలి. back * పెరడు. church * క్రీస్తు గుడిలో శవమును పాతే చోటు, శ్మశానము. dock * వాడలు చక్కచేసే దొరువు the support for sails వాడ చాపలు కట్టడముకై వాడ స్తంబాలకు అడ్డముగా కట్టే కర్ర. or penis మేఢ్రము, లింగము. a bull's * ఎద్దు చేరు.
Yard Wand
(n), ( s), a mesure of a yard గజ కోల.
Yarn
(n), ( s), spun wool కంబళి దారము. cotton * నూలు, a long * పనికి మాలిన బ్రహ్మాండమైన కధ.
Yataghan
(n), ( s), a dagger కటారి.
Yawl
(n), ( s), a ship's boat చిన్న పడవ, దోనె.
Yawn
(n), ( s), gaping ఆవలింత. he gave a * ఆవలించినాడు.
Yawning
(n), ( s), gaping opening wide ఆవలింత.
Yawning
(adj), నోరుతెరుచుకొని వుండే. the * grave ఆ అని నోరు తెరిచుకొని వుండే గొయ్యి, ఆసన్న మరణము, దగ్గిరించి వుండే చావు.
Yaws
(n), ( s), a desease ఒక విధమైన పెద్ద రోగము. Yclad, part. ( that is, ) clad, clothed బట్టలు తోడుగు కున్న.
Ycleped
(adj), called; named, denominated అనబడ్డ, పేరుపెట్ట బడ్డ. their lies yclept despatches దివాణపు దస్తావేజులు అనబడ్డ వాండ్లు తెచ్చిన పిచ్చి కాయితములు, సన్నదులు అనే పేరుగల వెర్రి దస్తావేజులు. their dreams yclept histories పురాణములు అని పేరుపెట్ట బడ్డ వాండ్లు చెప్పే పుక్కిటి పురాణములు.
Ye
(nominative plural of thou), మీరు
Yea
(adv), yes, verily, certainly ఔను, సరేలే, సరేగానీ. he disregarded his father * his mother తండ్రిని వుపేక్ష చేసినది కాకుండా తల్లిని సహితము వుపేక్ష చేసినాడు. * and amen సత్యాశ్చార్స A+. యధార్ధములు అయినవి.
Yeaned
(adj), brought forth ఈనిన, ఇది గొర్రెలు, మేకలు గురించిన మాట.
Yeanling
(n), ( s), the young of sheep మేక పిల్ల.
Year
(n), ( s), twelve months సంవత్సరము, ఏడు, ఏడాది. His parents being now laden with years వాని తల్లితండ్రులు ముసళ్ళై నందున. in some places the word * is left out as "he is twenty" వాడు యిరువై ఏండ్లు వాడు. New *'s day యుగాది. Last * నిరుడు. * before last ముని ఏడు. this day * పోయిన సంవత్సరము యీరోజు. Once every * ఏటా, సంవత్సరమునకు వొకమారు. He is now in *s వాడు యిప్పుడు ముసలి వాడై పోయినాడు. a leap * ఫిబ్రవరి నెలలో 29 రోజులు వచ్చే సంవత్సరము.
Year-book
(n), ( s), a book containing anual reports of cases adjested in the courts of England ఇంగ్లాండు లో వుండే న్యాయస్థళములలో వొక సంవత్సరములో తీర్పు చేయబడ్డ వ్యవహారములు వ్రాసి యుండే గ్రంధము. See Johnson's Rambler No. 19.
Yearling
(n), ( s), a young lamb or kid, పిల్ల, కూన.
Yearly
(adj), annual సంవత్సరమునకు వొకమారు వచ్చే, జరిగే, చేసే. the * accounts ఆయా సంవత్సరపు లెక్కలు. He paid them a * visit సంవత్సరానికి వొక మాటు పోయి వాండ్లను చూస్తూ వచ్చినాడు.
Yearly
(adv), annually. యేటా యేటా, ప్రతి సంవత్సరము. He examines * దీన్ని యేడాదికి వోక మాటు విచారిస్తాడు. he goes there three times * అక్కడికి ఏడాదికి మూడు మార్లు పోతాడు.
Yearning
(n), ( s), strong desire or tenderness కరుణారసము, పరితాపము, వేదన.
Yeast
(n), ( s), barm; a preparation used for raising dough for bread, foam or froth కాడి, రొట్టెలు వుబ్బడానికి పులుసుగా పెట్టెడిది, నురుగు.
Yelk, Or Yolk
(n), (s.), the yellow part of an egg గుడ్డు లో నడుమ పచ్చగా వుండెటిది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 88402
Mandali Bangla Font
Mandali
Download
View Count : 81449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 65814
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 60613
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39827
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29126
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 29091

Please like, if you love this website
close