(n), ( s), a girdle, a belt నడికట్టు, మేఘల, మొలపట్ట. a woman's ఒడ్డాణము, మొలనూలు. her virgin * దాని కన్యాత్వము, కన్నెరికము. * worn by some Hindu men నడికట్టు, మొలత్రాడు, పట్టె మొలత్రాడు. as a division of the earth ప్రదతశము, స్థలము. the torrid * ఉష్ణ భూమి. the frigid * శీతన భూమి. the temperate *s సమ శీతోష్ణముగా వుండే భూములు.