English to Telugu Dictionary:

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....

B.A.
the contraction of Bachelor of Arts విద్వాంసులకిచ్చే ఒక త, ఖ్రీస్తుపుట్టకమునుపు, B.L. Bachelor ofLaws విద్వాంసులకిచ్చే ఒక తరహా పట్టము.
Baa
(n), ( s), బా అని మేక కూత.
Baal
(n), ( s), ఆకాశ భైరవుడు, భేతాళుడు. See Adam Clarke, on Judges 2.11.
Bab
(interj), ఛీపో అనే ధిఃకారశబ్ధము.
Babble
(n), ( s), వదురు, పిచ్చి కూత, పిచ్చి మాటలు.
Babbling
(n), ( s), వదురు, పిచ్చికూత, పిచ్చిమాటలు.
Babe
(n), ( s), బిడ్డ, శిశువు, కూన.
Babel
(n), ( s), కలవరము.They attempted to build the tower of Babel up to the skies వాండ్ల ప్రయత్నమును చూస్తే రాయగోపురమునకు అడుగు వేసినట్టు వుండెను. అనగా, బ్రహ్మాండమైన ప్రయత్నము, కొనసాగదని భావము. The tower of Babel బేబెల్ బురుజు అనగా జలప్రళయమునకు తర్వాత మనుష్యులు అత్యున్నతమైన గోపురమును కట్టడమునకు యత్నపడినంతలో దేవుడికి కోపము వచ్చివొకడిమాట వొకనికి అథ ్ము కాకుండా పొయ్యేటట్టు చేసినందు మీదట ఆ ప్రయత్నము భంగమైపోయినదని బైబిలు మొదటి కాండలో ఒక కధ వున్నది.
Babel
(n), ( s), (add,) the council house became a complete *ఆలోచనసభ, అల్లరి సభ అయిపోయినది.
Baboon
(n), ( s), గండుకోతి, తిమ్మడు.
Baby
(n), ( s), బిడ్డ, శిశువు. * linen పొత్తిగుడ్డలు.
Babyish
(adj), బాలిక, పిల్ల, బాల్య, లేత, పిచ్చి.
Bacchanal
(n), ( s), తాగుబోతు.
Bacchanalia
(n), ( s), plu. Bacchus యొక్క వుత్సవము.
Bacchanalian
(n), ( s), Bacchus అనే దేవుని యొక్క వుత్సవములో తాండవమాడేవాడు.
Bacchus
బలరామనామము,తాగుబోతులదేవుడు
Bachelor
(n), ( s), పెండ్లి లేనివాడు, బ్రహ్మచారి, ఒంటిగాడు. at the Universityపాఠశాలలో విద్యార్ధులకు యిచ్చే మొదటిపట్టము.
Bachelor's Button
(n), ( s), Name of a flower వాసన లేని ఒక తరహా పుష్పము.
Back
(adj), వెనకటి. the * way వెనకటిదారి, పెరటిదోవ.
Back
(adv), వెనకటికి, తిరిగి, మళ్ళీ. four days * నాలుడుదినములకిందట.to dirve * వెనకకు తరుముట. he went * మళ్లీ పోయినాడు. they kept *వదిగివుండినారు. they kept this statement * యీ సంగతిని మర్మముగా వుంచినారు. sickness kept me * వొళ్లుకుదురులేనందున నేను రాలేదు, పని జరిగించలేదు.he kept the money * రూకలను బిగపట్టినాడు.
Back
(n), ( s), వీపు, వెనకతట్టు. the * of the chair కురిచిలో అనుకొనే వెనకటిచట్టము. * of the head పెడతల. the * of the neck మెడపంపు. the small of the * నడుము. * of the hand పెడచెయ్యి, మీజెయ్యి. he came with an hundred men at his *నూరుమందిని వెంటబెట్టుకొని వచ్చినాడు. at the * of the house యింటివెనక. he had not a rag to his * వాడికి కట్టుకొనేటందుకు గుడ్డ పేలిక లేక వుండినది,పైకిబట్టలేకవుండినది . they turned the backs upon him when he was in trouble ఆపదలో వాణ్ణి చెయ్యివిడిచినారు, ఉపేక్షించినారు. he was lying on his back వెల్లవెలకల పండుకొని వుండినాడు. he has been upon his * this week వారము దినాలుగా పడ్డపడకగా వుండినాడు. he came with only the clothes on his *పైబట్టతో వచ్చినాడు. this put his * up యిందుకు వాడికి కోపము వచ్చినది.he slandered me behind my * నా ముడ్డి వెనక నన్ను దూషించినాడు.he went on horse * గుర్రముమీద పోయినాడు.
Backbiter
(n), ( s), చాడీలు చెప్పేవాడు, కొండాలమారి.
Backbiting
(n), ( s), చాడీ, కొండెము, యిల్లామల్లితనము.
Backbone
(n), ( s), వెన్ను యెముక. he was a rogue to the *వాడినిలు వెల్లావిషము.
Backdoor
(n), ( s), దిడ్డి వాకిలి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 90650
Mandali Bangla Font
Mandali
Download
View Count : 83038
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 67311
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 62563
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 41729
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 40831
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 29914
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29811

Please like, if you love this website
close