Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
English to Telugu Dictionary:
This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.
A
B
C
D
E
F
G
H
I
J
K
L
M
N
O
P
Q
R
S
T
U
V
W
X
Y
Z
Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....
G.
కొన్నిచోట్ల సంకేతాక్షరముగా వున్నది. G. R. అనగా George Rex: యిది పూర్వపురాజుయొక్క వ్రాలు. E.G. అంటే example graita forexample. దీనికి, అనగా,యేమంటే,కించా,కింతుఅనిఅర్ధము
Gabardine
(n), ( s), చొక్కాయ యిది కావ్యమందు వచ్చేమాట.
Gabber
(n), ( s), see Jabbar. యిది ఆపరూపపదము.
Gabble, Gabbling
(n), (s.), పిచ్చికూతలు, వెర్రిమాటలు, లొడలొడ.the * of the grese awoked him బాతులయొక్క కూతలచేత లేచినాడు.
Gabbler
(n), ( s), వదురుబోతు.
Gabges
(n), ( s), గంగానది.
Gabion
(n), ( s), ఒకతరహా బుట్ట, ఒకతరహా తడక.
Gable
(n), ( s), Gable end కురుమాడు. a * wall కురుమాడు గోడ.
Gaby
(n), ( s), or fool వెర్రిముఖము, యిది పనికిమాలిన మాట.
Gad
(n), ( s), a pin ఆణి, చీల, ముల్లు.
Gad -about
(n), ( s), దిమ్మరిగా తిరిగేవాడు, దేశమ్మకాకి.
Gadder
(n), ( s), దిమ్మరిగా తిరిగేవాడు,దేశమ్మ కాకి.
Gaddfly
(n), ( s), జోరీగ.
Gaff
(n), ( s), వాడ యొక్క మూడో స్థంభములో చాపకట్టడానకై వుండేపైకర్ర.
Gaffer
(n), ( s), ముసలయ్య, తాత.
Gag
(n), ( s), ముగ్గొయ్య, వాకట్టు, అనగా మాట్లానియ్యకుండానోటికి అడ్డముగా కట్టిన కొయ్య.
Gage
(n), ( s), or pledge కదువ, యీడు, యీ అర్థము ప్రయోగమందులేదు. or to measure వొక తరహా కొలత, ప్రమాణం. See Guage.
Gaiety
(n), ( s), ఉల్లాసము.
Gaily
(adv), ఉల్లాసముగా, వేడుకగా.
Gain
(n), ( s), ఆదాయము , లాభము, ఫలము, ప్రయోజనము.
Gained
(adj), పొందిన, సంపాదించిన, గణించిన, దొరికిన, లభించిన.వచ్చిన, ప్రాప్తమైన,గెల్చిన, జయించిన. It was * అది సానుకూలమైనది, చిక్కనది.
Gainful
(adj), ఆదాయముగల, లాభకరమైన.
Gainsayer
(n), ( s), ఆక్షేపించువాడు, వితండవాది.
Gainsaying
(n), ( s), అడ్డముచెప్పడము, కూడదనడము,యెదురాడడము, వితండవాదము. without * నిరాక్షేపముగా.
Gainst
(prep), అనగా against.
Suguna
Download
View Count : 88399
Mandali
Download
View Count : 81448
Pothana-2000
Download
View Count : 65808
Ponnala
Download
View Count : 60610
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39826
Mallanna
Download
View Count : 29125
Ramabhadra
Download
View Count : 29090
Please like, if you love this website