(v), (n.), To take effect or to produce some effect సఫలమవుట,సిద్ధించుట, తగులుట, తట్టుట, తాకుట. every shot *s ప్రతి గుండు సఫలమవుతున్నది,తగులుతున్నది. this will never * యిది వొకనాటికీ పనికిరాదు. every little *s uponhis constitution వాడి శరీరము నిండా సున్నితమైనది గనక కొంచెము హెచ్చినా తగ్గినానిండా విరోధముగా వున్నది. every word he said told వాడు చెప్పినది వొకటైనానిష్ఫలము కాలేదు. this does not * in his favour యిది వాడిలో వొక సద్గుణము.this disease *s upon him యీ రోగము వాణ్ని కుంగగొట్టుతున్నది. the heat ofthis climate *s upon us in time కొన్నాళ్ళు వున్నందు మీదట యీ దేశము యొక్క యెండకాకమమ్మున కుంగగొట్టుతున్నది. the hot weather *s severely on the constitution యీ యెండ దేహానికి నిండా విరోధముగా వున్నది, యీవడ కళలనన్నీ పీలుస్తవి. the fever did not * upon him ఆ జ్వరము వాణ్ని నిండా పీడించలేదు. this plan *s very well యీ వుపాయము సఫలమవుతున్నది. the story *s well but it is false యీ కథ పొందికగా వున్ణది అయితే అబద్ధము. he is a foolish fellow, but he takes care of hisrelations, this *s well for him వాడు వొక వెర్రివాడు, అయితే తల్లిదండ్రాదులనుపోషిస్తాడు, వాడి యందు యిది వొక మంచి గుణము వున్నది.