Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
English to Telugu Dictionary:
This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.
A
B
C
D
E
F
G
H
I
J
K
L
M
N
O
P
Q
R
S
T
U
V
W
X
Y
Z
Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....
D As An Abbreviation Denotes Doctor ; Thus D.D. Doctor OfDivinity; LLD Doctor Of Laws. M. D. Doctor
signifying500
Da Capo
(adv), పునః, మళ్లీ, తిరిగి ఆరంభించుమన్న సౌజ్ఞ, యిదిసంగీతశాస్త్రమును గురించిన మాట.
Dab
(n), ( s), ముద్ద. he put a * of cow dung on the wall పేడ వుంటనుగోడమీద తట్టినాడు. he put a * of paint on my face and ranaway నా ముఖము మీద వర్ణము పూసి పరుగెత్తిపోయినాడు, చరిమిపరుగెత్తి పోయినాడు. In low langugage గట్టివాడు, తెలిసినవాడు.యిది నీచమాట. he is a * at English వాడు యింగ్లీషులోగట్టివాడు.
Dab-chick
(n), ( s), బాతుపిల్ల.
Dabbled
(adj), తడిసిన. * in blood నెత్తురులో తడిసిన.
Dabbler
(n), ( s), బాగా చేతకాని పనిలో చెయి పెట్టుకోనేవాడు, తనకే బాగాతెలియని పనిని చేయ నుద్యోగించేవాడు.
Dace
(n), ( s), ఒక తరహా చిన్నచేప.
Dacoit
(n), ( s), ( Hindustani word for a gang robber , a plunderer)బందిపోటుదొంగ.
Dacoity, Decoity
(n), (s.), బందిపోటు దొంగతనము,.
Dactyl
(n), ( s), ఛందస్సులో, భగణము, అనగా ఒక గురువు రెండు లఘువులు.
Dad, Or Daddy
(n), (s.), అప్ప, నాయన, తండ్రి, అన్నా, అయ్యా,యిది చిన్న పిల్లకాయలు తండ్రిని పిలిచే ముద్దుమాట,యిది కాప మాట.
Daedal
(adj), చిత్రమైన, శృంగారమైన.
Daffodil
(n), ( s), ఒక తరహా అడివి పుష్పము.
Dagger
(n), ( s), కటారి, బాకు. they are at dagger's drawing.వారిలో ఒకరికొకరు గొంతులు కోసుకొనేటట్టు వున్నారు.
Daggled
(adj), తడిసిన.
Dahlia
(n), ( s), నానావర్ణముగల ఒక తరహా పుష్పము, యిందులోఅనేక జాతులు కలవు.
Daily
(adv), ప్రతిదినము, నిత్యము.
Daily
(adj), ప్రతిదినపు, నిత్యమైన, యెల్లప్పటి.దినందిన. he is in doubt about his * bread వాడికినానాటికి కూడికి అనుమానముగా వున్నది. * accountదినలెక్క. * allowance నానాటి బత్యము. * pay దినకూలి.* rites నిత్యకర్మములు. his * bread వాడి నానాటి భోజనము. * pay దినకూలి. * rites నిత్యకర్మములు. his * breadవాడి నానాటిభోజనము, వాడి యెప్పటి భోజనము. In Luke. X. 3.ప్రత్యహం అస్మాకం ప్రయోజనియ్యం భోజ్యం దేహి. A +ప్రయోజనియ్య ఆహారం ప్రతిదినందేహి. B+ భక్ష్యదైనికం .
Daintily
(adv), రమ్యముగా, రమణీయ్యముగా, విలక్షణముగా.సొగసుగా, స్వారస్యముగా, యింపుగా, గరాగరికగా.
Daintiness
(n), ( s), గరాగరికగా, వైలక్షణ్యము,సొగుసు, స్వారస్యము, యింపు. fastidiousness రాజసము,గర్వము. తినడములో బట్టలు కట్టడములో గర్వము.
Dainty
(adj), or delcious రుచియైన, భోగ్యమైన. or delicate నాజూకైన, కోమలమైన. Dainty, n. s. రుచిగల పదార్ధము, తీపిగా వుండే వస్తువు.
Dairy
(n), ( s), పాలు, పెరుగు మొదలైనవిగా వుంచే యిల్లు. * prouduceపాడి. a * maid గొల్లది, మజ్జిగచేసేటిది. * man మజ్జిగచేసేవాడు.
Daisy
(n), ( s), అడవిపట్టున వుండే ఒక సువాసనగల పుష్పము. daisied ఆ పువ్వుల మయముగా వుండే.
Dale
(n), ( s), పల్లము, లోప, రెండుకొండల సందున వుండే పల్లము. hill and * మెరకాపల్లము , నిమ్నోన్నత స్థలము.
Dalliance
(n), ( s), acts of fondness amorouness సరసము, ముద్దులాట, కేళి.
Suguna
Download
View Count : 88392
Mandali
Download
View Count : 81442
Pothana-2000
Download
View Count : 65805
Ponnala
Download
View Count : 60608
GIST-TLOT Atreya Bold
Download
View Count : 40556
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 39824
Mallanna
Download
View Count : 29125
Ramabhadra
Download
View Count : 29090
Please like, if you love this website